సాధారణంగా పిల్లలు పక్కతడుపుతున్నారు అంటే మూత్రం మీద నియంత్రణ లేని వారు మాత్రమే ఇలా చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఆరు సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువగా ఉంటారు. కొందరికి ఈ అలవాటు యుక్త వయసు వరకు కొనసాగుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం మానసిక, శారీరక అనారోగ్యాలు కావచ్చు. చిన్నపిల్లలు పక్క తడుపుతున్నారంటే వారికి అలవాటు పెద్దలనుంచి సంక్రమించింది అని అర్థం చేసుకోవాలి.
Advertisement
అయితే ఈ అలవాటు పెరిగే కొద్దీ వయసుతోపాటు మాయమైపోతుంది. ఈ అలవాటు వల్ల కొంతమంది పిల్లలు ఆత్మన్యునతకు గురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో పెద్దలు వారికి మానసిక భరోసా కల్పించాలి. పెద్దయ్యే కొద్దీ తగ్గిపోతుందని నచ్చ చెప్పాలి. ప్రతి రాత్రి నిద్రకు ముందు పిల్లలని బాత్రూం కి వెళ్ళామని చెప్పాలి. అయినా ఈ అలవాటు తగ్గకుంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Advertisement
– మూత్ర విసర్జనతో పాటు మంట నొప్పి ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి..
– ఒకవేళ పగటిపూట కూడా మూత్ర విసర్జనతో దుస్తులు తడిపేసుకున్న డాక్టర్ వద్దకు వెళ్లాలి.
– ఏడు సంవత్సరాలు దాటిన పక్క తడుపుతున్నా..
– ఆరు నెలలు మానేసి హఠాత్తుగా పక్క తడిపిన..
– అవసరానికి మించిన ఆకలి దప్పిక ఉన్నా కానీ డాక్టర్ను సంప్రదించాలని వైద్య నిపుణులు అంటున్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
- వేసవికాలంలో శరీరం నుంచి దుర్వాసన రావడానికి కారణం ఏంటో తెలుసా ?
- నటుడు చలపతి రావు ఉదయం 4 గంటలకే ఎన్టీఆర్ ఇంటి ముందు వెళ్లి నిల్చునే వారట ! ఎందుకంటే ?
- Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…