Home » ఏప్రిల్ 26 సంఖ్యాశాస్త్రం: వీరికి డబ్బే డబ్బు.. మీ అదృష్టం ఏంటో చూడండి..!!

ఏప్రిల్ 26 సంఖ్యాశాస్త్రం: వీరికి డబ్బే డబ్బు.. మీ అదృష్టం ఏంటో చూడండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో విధమైన నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం మనకు ఏ రోజు బాగుంటుందనేది సంఖ్యా శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఏప్రిల్ 26వ తేదీన ఎవరికి బాగుందో చూద్దాం..!!1.ఈ నెలలో 1,10,19,28 తేదీల్లో జన్మించిన వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం1 వస్తుంది. వీరికి ముఖ్యంగా ఓపిక పట్టుదల చాలా అవసరం. కొత్త కొత్త ప్రదేశాలలో పనులు చేయడం, కొత్త స్నేహాలు ఏర్పడడం, కొత్త వ్యాపారం లో పెట్టుబడులు, కొత్త ఉద్యోగం ఇలాంటి పనులు చేయడంలో కోపం తగ్గించి కుటుంబం సహకారం తీసుకోవాలి. వీరికి మంచి రోజు ఆదివారం, కలిసివచ్చే నెంబర్ 9, కలర్ రెడ్, బ్లూ.. గోధుమలు దానం చేస్తే మంచిది.

Advertisement

Advertisement

2.ఈ నెలలోనే 11,2,29,20 తేదీల్లో పుట్టిన వారికి నెంబర్ 2 యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ బంధువుల విషయంలో చాలా ఓపిక తో ఉండాలి. మీ కష్టానికి తగ్గ ఫలితం ఓపికతో చేస్తే వస్తుంది. ఇతరులు మిమ్మల్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కలిసి వచ్చే రోజు సోమవారం, కలర్ బ్రౌన్, పెంపుడు జంతువులకు త్రాగునీరు అందజేయాలి.

3. ఈ నెలలో 3,12,21,30 తేదీల్లో పుట్టిన వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్ 3 బాగా పనిచేస్తుంది. చాలా తెలివిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటారు.ఏదైనా వస్తువులను ఉపయోగించే ముందు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నప్పుడు స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి. రచయితలు, డిజైనర్లు, నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కలిసి వచ్చే రోజు గురువారం, లక్కీ నెంబర్ 3,9. కలర్ రెడ్ ఆరెంజ్. ఆలయాలకు చందనం దానం చేస్తే మంచిది.

ALSO READ :

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ స‌భ్యుల మాట వినడం మంచిది

ప్ర‌భాస్ “ఆదిపురుష్” పై కేటీఆర్ కామెంట్ల వెన‌క అస‌లు కార‌ణం అదేనా..?

 

Visitors Are Also Reading