Telugu News » Blog » ప్రభాస్ పై అంత కోపం ఎందుకో.. ఇక ఆయనతో నటించనంటున్న అనుష్క..!!

ప్రభాస్ పై అంత కోపం ఎందుకో.. ఇక ఆయనతో నటించనంటున్న అనుష్క..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఏ సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అన్న నటన టాలెంట్ తో పాటు అందచందాలు కాస్త అదృష్టం కూడా ఉండాలి. కొంతమంది హీరో హీరోయిన్లు కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగినా తగినంత స్టార్ డం సంపాదించుకోలేక సతమతమవుతున్నారు.. అలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా మారారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఆయన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా హిట్ కొట్టిందని చెప్పవచ్చు.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ లెవెల్ మారిపోయింది అని చెప్పవచ్చు..అలాంటి ప్రభాస్ గురించి కొన్ని విషయాలు చూద్దాం..

Advertisement

also read:గర్ల్ ఫ్రెండ్ లేక బాధపడుతున్నారా.. అందమైన గర్ల్ ఫ్రెండ్ అద్దెకు లభించును.. ఎక్కడంటే..?

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ అనుష్క శెట్టి తో కలిసి మిర్చి, బిల్లా, బాహుబలి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా చేసే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి. అంతే కాదు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రకరకాల రూమర్స్ తో అనేక వార్తలు వినిపించాయి.. అలాంటి వీరిపై ప్రముఖ సినీ క్రిటిక్స్ ఉమైర్ సందు ఆసక్తికరమైన ట్వీట్ చేసి అందరినీ ఒకింత ఆశ్చర్యాన్ని గురి చేశారు. అనుష్క ప్రస్తుతం నటిస్తున్న సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం..

Advertisement

also read:బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ ఎందుకు రాలేదో తెలుసా..?

ప్రభాస్ ఆ ఒక్క విషయంలో దారుణంగా అనుష్కను హర్ట్ చేశారట. ఈ నేపథ్యంలో అనుష్క ప్రభాస్ తో ఎప్పటికీ కూడా కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకుంది అంటూ రాస్కొచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అంతటి స్టార్ హీరో ను నువ్వు ఏ విధంగా పక్కన పెడతావ్.. నువ్వు పెట్టడం కాదు ఆయనే నిన్ను పక్కన పెట్టేసారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

Advertisement

also read:విష్ణు మ‌నోజ్ ల గొడ‌వపై మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

You may also like