Home » వైన్ కోసమే రాత్రి అంటూ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న అనుపమ…!

వైన్ కోసమే రాత్రి అంటూ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న అనుపమ…!

by AJAY
Ad

ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమా తోనే అనసూయ కుర్రాళ్ళ మనసు దోచుకుంది. ఈ సినిమా మలయాళం లో రాగా తెలుగులో ఇదే సినిమాను నాగచైతన్య హీరోగా నటించారు. రీమేక్ లోనూ అనుపమ హీరోయిన్ గా నటించింది. దాంతో తెలుగు వారికి సైతం సుపరిచితురాలు అయ్యింది. ఆ తరవాత అనుపమ అందం అభినయం కు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవ్వడం తో వరుస ఆఫర్ లు దక్కించుకుంది.

Anupama

Advertisement

 

ఇక అనుపమ రీసెంట్ గా రౌడీ బాయ్స్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో దిల్ రాజు సోదరుడి కుమారుడు హీరోగా నటించాడు. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా అనుపమ తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. వైన్ గ్లాసులతో దిగిన ఈ ఫోటోలకు అనుపమ వైన్ కోసమే రాత్రి వస్తుంది. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దాంతో అనుపమ వీకెండ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

Visitors Are Also Reading