Home » భర్తకు విడాకులు ఇవ్వనున్న మరో టాలీవుడ్ హీరోయిన్ ?

భర్తకు విడాకులు ఇవ్వనున్న మరో టాలీవుడ్ హీరోయిన్ ?

by Bunty
Ad

స్టార్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కన్నడ, తమిళ్ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న నటి శ్రియ. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి. ఇప్పటికీ శ్రియని ఆదరించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. శ్రియ శరన్ 19, మార్చి 2018లో రష్యన్ అయినటువంటి ఆండ్రి కోచ్చివ్ ను రహస్యంగా వివాహం చేసుకుంది.

Advertisement

తన పెళ్లికి సంబంధించిన వివరాలను చాలా రహస్యంగా ఉంచింది. తాను ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శ్రియ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటున్న శ్రీయ, అండ్రి కొచ్చివ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.

Advertisement

తాజాగా వీటిపై స్పందించిన శ్రియ నేను గతంలో ‘గమనం’ అనే సినిమా చేశాను. ఆ మూవీ ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు నా భర్త గురించి చాలా ఎక్కువగా అడుగుతున్నారు. సినిమా గురించి కదా అడగాల్సింది. సినిమా గురించి అడగండి. పర్సనల్ విషయాలు కాదు అని అన్నాను. అప్పటినుంచి నేను నా భర్త విడాకులు తీసుకోబోతున్నామంటూ వార్తలు వైరల్ చేశారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పెళ్లి తర్వాత మహిళలు బరువు ఎందుకు పెరుగుతారు?

‘అత్తారింటికి దారేది’ లోని ఈ సన్నివేశంలో వెనుక నిల్చున్న వ్యక్తి ఎవరో తెలుసా !

Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !

Visitors Are Also Reading