Home » జబర్దస్త్ కోసం అన్నపూర్ణమ్మ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

జబర్దస్త్ కోసం అన్నపూర్ణమ్మ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

by Azhar
Ad

జబర్దస్త్ అనేది ఎంత పెద్ద కార్యక్రమం అన్నది అందరికి తెలుసు. ఒక్కపుడు ఇది టీవీలో వస్తుంది అంటే.. ఆ సమయంలో వచ్చే అన్ని షోస్ యొక్క రేటింగ్స్ అనేవి పడిపోయేవి. కానీ ఇప్పుడు ఈ షో రేటింగ్స్ కొంచెం పడిపోయాయి. అందుకు కారణమా ఇందులో ముఖ్యమైన వారు చాలామంది వెళ్లిపోవడమే. కానీ దీనితో పాటె వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీకు మాత్రం మంచి రేటింగ్స్ అనేవి వస్తున్నాయి.

Advertisement

జబర్దస్త్ లో ఉండేవారు ఎక్కువగా ఈ షోలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ షో ద్వారా కాకుండా సినిమాల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నటి అన్నపూర్ణమ్మ కూడా ఇందులో పాల్గొంటుంది. మొదట కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే కనిపించిన అన్నపూర్ణమ్మ ఇప్పుడు జబర్దస్త్ లో కూడా కనిపిస్తూ.. ప్రజలను నవ్విస్తుంది. అయితే ఈ రెండు షోలలో చేయడానికి అన్నపూర్ణమ్మ ఎంత తీసుకుంటుంది అనే విషయం గురించి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు.

Advertisement

అయితే ఈ జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ రెండు షోలు ఒక్కే ప్రొడక్షన్ లో వస్తున్నాయి. అయితే అన్నపూర్ణమ్మ సీనియర్ నటి అనేది అందరికి తెలుసు. అందుకే ఆమె పేరుకు తగ్గిన విధంగానే ఈ నిర్మాణ సంస్థ అన్నపూర్ణమ్మకు ఒక్క కాల్షీట్ కు రెండు లక్షల వరకు ఇస్తుంది అని తెలుస్తుంది. అంటే ఒక్కే రోజుకు రెండు లక్షలు అందుకోవడం అనేది చిన్న విషయం కాదు అని చాలా మంది అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

దినేష్ లో ఆకలి కనిపించింది.. అందుకే..?

పాకిస్థాన్ పరువు తీసేసిన బాబర్..!

Visitors Are Also Reading