యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమ గురించి తెలియని టీవీ ప్రేక్షకులు ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు సుమా తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేరళకు చెందిన సుమ మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఆమె ఏమాత్రం బెదరకుండా అనర్గళంగా మాట్లాడగలదు.
Advertisement
Ad
సుమ తెలుగులో పాపులర్ యాంకర్ కాదు… టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా… ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఆమె హోస్ట్ చేయాల్సిందే. తాజాగా సుమ ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. సుమ ఒక్క రోజు రెమ్యూనరేషన్ విషయానికి వస్తే… తాను హోస్ట్ చేసిన ఒక్క షోకే 2-2.5 లక్షలు తీసుకుంటారు. అంటే ఒక నెల మొత్తానికి కలిపి టీవీ షోస్, ఈవెంట్స్ ఇలా మొత్తం కలిపి ఒక్క నెలకి 70 లక్షలకు పైగా సంపాదిస్తుందట.
Advertisement
ఇక సుమ సంవత్సరానికి గాను 30 కోట్ల వరకుసంపాదిస్తుందని అంచనా. ఇక సుమ కారు డీటెయిల్స్ విషయానికి వస్తే… స్కోడా రాపిడో, టొయోటా ఇన్నోవా వంటి కార్స్ కలెక్షన్లు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి పలు నగరాలలో కూడా సుమాకి భారీగానే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వాటి విలువ కొన్ని కోట్లకు పైనే ఉంటుందట.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?
పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా?
Shubman Gill : సచిన్ కూతురు కోసం..గిల్ త్యాగం !