Home » నెట్టింట వైర‌ల్ అవ‌తున్న యాంక‌ర్ సుమ అస‌లు వ‌య‌సు..ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

నెట్టింట వైర‌ల్ అవ‌తున్న యాంక‌ర్ సుమ అస‌లు వ‌య‌సు..ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ad

Anchor Suma Age: టాలీవుడ్ లో టాప్ యాంక‌ర్ ఎవ‌రు అని అడిగితే ఆలోచించ‌కుండా చెప్పే పేరు యాంక‌ర్ సుమ‌. మ‌ల‌యాల ఇండ‌స్ట్రీకి చెందిన సుమ న‌టుడు రాజీవ్ క‌న‌కాలతో పెళ్లి త‌ర‌వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొద‌ట హీరోయిన్ గానూ సుమ సినిమాలు చేశారు. కానీ యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత ఎంతో స‌క్సెస్ అయ్యారు. ఎంతో పోటీ ఉన్న‌ప్ప‌టికీ తెలుగులో టాప్ యాంక‌ర్ గా ఎదిగారు. సుమ యాంక‌ర్ గా చేసిన క్యాష్, స్టార్ మ‌హిళ లాంటి టీవీ షోలు వేల ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్నాయి.

Also Read:  స్టైల్ కోసం కాదట‌…కృష్ణ కూలింగ్ గ్లాస్ లు ఎందుకు ధ‌రించేవారో తెలుసా..?

Advertisement

కేల‌వం టీవీ షోల తోనే కాకుండా సినిమా ఫంక్ష‌న్స్ లోనూ సుమ సంద‌డి చేస్తుంటారు. స్టార్ హీరోల సినిమాలు అంటే సుమ యాంక‌రింగ్ క‌చ్చితంగా ఉండాల్సిందే. గ‌ల‌గ‌లా మాట్లాడుతూ సుమ పంచ్ ల వ‌ర్షం కురిస్తుంటారు. ఎదుటివారు ఏం మాట్లాడినా సెక‌న్స్ లో రిప్లై ఇవ్వ‌గ‌ల టాలెంట్ ఉండ‌టం వ‌ల్ల‌నే సుమ ఆ రేంజ్ లో యాంక‌ర్ గా స‌క్సెస్ అయ్యారు. ఇక రీసెంట్ గా జ‌యమ్మ పంచాయితీ సినిమాతో న‌టిగా మ‌ళ్లీ ప్ర‌స్థానం మొద‌లు పెట్టారు.

Advertisement

Also Read:   త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశాడంటున్న నటి ప్రేమ.. కారణం..!!

Anchor Suma Age

Anchor Suma Age

అయితే ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు. ఇక సుమ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే సుమ రాజీవ్ క‌న‌కాల‌కు ఇద్ద‌రు సంతానం ఉన్నారు. ఒక కూతురు మ‌రియు కుమారుడు ఉండ‌గా ఇప్ప‌టికే కొడుకును హీరోగా ప‌రిచయం చేయ‌డానికి రెడీ అవుతున్నారు. సుమ యాంక‌రింగ్ లో బిజీగా ఉంటే రాజీవ్ క‌న‌కాల న‌టుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Anchor Suma Age

Anchor Suma Age

స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తుంటారు. ఇదిలా ఉంటే సుమ వ‌య‌సు పై టీవీ షోల‌లో సినిమా ఫంక్ష‌న్స్ లో ఎప్పుడూ జోకులు పేలుతూనే ఉంటాయి. కానీ సుమ మాత్రం త‌న‌ను అక్కా అని పిల‌వాల‌ని చెబుతూ ఉంటుంది. అయితే వికీపీడియా ప్ర‌కారం సుమ వ‌య‌సు ఎంతో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే. అందులో సుమ వ‌య‌సు 47 ఏళ్లుగా చూపిస్తుంది. ఇక రాజీవ్ క‌న‌కాల వ‌య‌సు 50 ఏళ్ల పైనే చూపిస్తుంది.

Also Read:  న‌మ్ర‌త తండ్రి ఓ స్టార్ క్రికెట‌ర్ అన్న సంగ‌తి తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

Visitors Are Also Reading