Home » ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి..ప్రస్తుతం టాప్ యాంకర్..కనిపెట్టండి..!!

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి..ప్రస్తుతం టాప్ యాంకర్..కనిపెట్టండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సెలబ్రిటీల ఫోటోలు షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. అయితే ఇందులో కేవలం వెండితెర సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు మాత్రమే కాకుండా బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించే కొంతమంది సెలబ్రిటీల ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం.

Advertisement

also read:ఆ టాలీవుడ్ హీరోతో నటించాలని ఉందంటున్న‌ జాన్వి కపూర్..!

Advertisement

అలాంటి బుల్లితెరకు చెందిన ఒక టాప్ యాంకర్ చిన్ననాటి ఫోటో సోషల్ ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారింది.. ఈమె మైక్ పట్టిందంటే స్టేజ్ అదిరి పోవాల్సిందే.. యాంకరింగ్ చేసే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాప్ యాంకర్లలో ఒకరీగా కొనసాగుతున్నారు. గుర్తుకు వచ్చింది కదూ.. ఆవిడేనండి శ్రీముఖి.. ఆమె చిన్ననాటి ఫోటో చూడ్డానికి ఎంతో క్యూట్ గా అందంగా ఉంది.

ఈ ఫోటోను చూసిన అభిమానులంతా శ్రీముఖి చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి విషయానికి వస్తే మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో చేసి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం స్టార్ యాంకర్ గా స్టార్ హోదాను సంపాదించుకుంది.

also read:

Visitors Are Also Reading