Home » Anchor Sreemukhi: లావుగా ఉన్నానని బాడీ షేమింగ్ ట్రోల్స్ అంటూ శ్రీముఖి ఎమోషనల్..!

Anchor Sreemukhi: లావుగా ఉన్నానని బాడీ షేమింగ్ ట్రోల్స్ అంటూ శ్రీముఖి ఎమోషనల్..!

by Sravya
Ad

Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi) గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ ని అందుకుంది శ్రీముఖి. ప్రస్తుతం ఈమె వరుస కార్యక్రమాలు చేస్తూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది. యాంకర్ గా కొనసాగుతూ వుండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ పంచుకుంటూ ఉంటుంది శ్రీముఖి ఉమెన్స్ డే సందర్భంగా చిన్నప్పుడు తన తల్లి తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తన చిన్నప్పటి ఫోటోలని పంచుకుంటూ తల్లికి ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు ని తెలియజేశారు.

Advertisement

ఈ స్థాయిలో తాను ఉండడానికి తన తల్లి పడిన కష్టాల ని కూడా ఆమె చెప్పారు. చిన్న గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినటువంటి అమ్మ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని బతకడం కోసం ఎన్నో కష్టాలు పడింది. బ్యూటిషన్ గా మొదలైన తన ప్రయాణం నేడు ఇంత మంది అభిమానులని సొంతం చేసుకునే దాకా వెళ్ళింది. ప్రస్తుతం అమ్మ ఎంతో మంది మహిళలకు ఉద్యోగాల ని కల్పిస్తోందని అన్నారు శ్రీముఖి.

Advertisement

చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉంటే చాలా మంది నా పట్ల బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు ఆ టైంలో అమ్మ నన్ను ప్రోత్సహించారు నన్ను ప్రేమించారు ఇంకా నన్ను బలపరిచింది అని శ్రీముఖి అన్నారు. ఆమెకి 50 ఏళ్ళు నిండుతాయి ఆమె అడ్డంకులని ఛేదిస్తూ ప్రతిరోజు నన్ను మరింత ప్రేరేపిస్తుంది అని శ్రీముఖి చెప్పింది. నేను ఈ జీవితానికి ఎంతో రుణపడి ఉంటాను మహిళా దినోత్సవం గా ఈ అద్భుతమైన రోజున ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అమ్మా అని తన తల్లి లత గురించి చెప్తూ శ్రీముఖి పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ వరల్డ్ గా మారింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading