Telugu News » Blog » టాప్ 3 నుంచి టాప్ 10 కి పడిపోయిన అనసూయ.. ఎందుకో తెలుసా ?

టాప్ 3 నుంచి టాప్ 10 కి పడిపోయిన అనసూయ.. ఎందుకో తెలుసా ?

by Anji
Ads

ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. వాస్తవానికి జబర్దస్త్ ప్రారంభమైంది యాంకర్ అనసూయతోనే.. జబర్దస్త్ ప్రారంభమైన తొలి రెండు మూడు ఎపిసోడ్లకే అనసూయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజీ దక్కించుకుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ ఓ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. యాంకర్ అంటే అనసూయ అన్నట్టుగా జబర్దస్త్ పాపులర్ సంపాదించుకుంది. జబర్దస్త్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా అనసూయ పేరు వస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Advertisement

జబర్దస్త్ ముందు ఏమాత్రం గుర్తింపు లేదు అనసూయ కి. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారానే హీరోయిన్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన పలు సినిమాల్లో కూడా అనసూయ నటించింది. ఇక జబర్దస్త్ ద్వారా స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సుమా తర్వాత స్థానంని కైవసం చేసుకుంది. కానీ ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కి ఆమె గుడ్ బై చెప్పేసింది. అనసూయ జబర్దస్త్ ని వీని పోతున్న సమయంలో సినిమాలతో తాను చాలా బిజీగా ఉన్నట్టు ప్రకటించింది.

Anasuya Bharadwaj starrer 'Darja' gears up for theatrical release | Telugu Movie News - Times of India

కానీ ఆయన నటించిన సినిమాలో చాలా తక్కువగానే ఉన్నాయి. జబర్దస్త్ వీడి ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఆమె పెద్ద సినిమాలకు కమిట్ అయిన దాఖలాలు అయితే లేవు. ఏ విధంగా బుల్లితెరపై ఇతర కార్యక్రమాల్లో కూడా నటించడం లేదు అనసూయ. దీంతో అనసూయ టాప్ త్రీ నుంచి ఏకంగా టాప్ ఎందుకు పడిపోయింది అంటూ బుల్లితెర వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ను వేయడం అనేది అనసూయ చేసిన పెద్ద తప్పని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే అనసూయ కూడా స్పష్టంగా అర్థం అవుతూ ఉంటుంది.

Advertisement

You may also like