Home » Anasuya Bharadwaj : వే**గా మారిన అనసూయ…

Anasuya Bharadwaj : వే**గా మారిన అనసూయ…

by Bunty
Ad

యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే అనసూయ ఇప్పుడు నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘విమానం’. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ జి స్టూడియోస్-కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై గ్లింప్స్ ‘సిన్నోడా ఓ సిన్నోడా’ సాంగ్ ప్రోమో ఆసక్తిని పెంచాయి.

Advertisement

వీరయ్య అనే అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్రఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధృవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్ రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఈ తరుణంలో విమానం సినిమాలో అనసూయ పాత్రను రివీల్ చేశారు. ఈ మేరకు హాట్ సాంగ్ రిలీజ్ చేశారు.

Advertisement

ఈ సినిమాలో సుమతి అనే పాత్రలో అనసూయ కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు సుమతి…సుమతి అంటూ సాగే పాటను ఆమె బర్త్డే గిఫ్ట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ పాట చూస్తుంటే ఆమె ఈ సినిమాలో వే**గా కనిపిస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది. అంతేకాదు ఈ పాటలో చాలా బోల్డ్ గా నటించింది అనసూయ. రాహుల్ రామకృష్ణ ఆమె అందాలకు ఫిదా అయిపోయి ఆమె వెంట పడతాడు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

BREAKING: నటుడు శరత్ బాబు కన్నుమూత

AR రహమాన్ ఆ మతం స్వీకరించిన తరువాతే గొప్పవాడయ్యాడు ! RGV కామెంట్స్ వివాదాస్ప వ్యాఖ్యలు

Kajal Aggarwal : టాలీవుడ్ హీరో చేతిలో మోసపోయిన కాజల్?

Visitors Are Also Reading