Telugu News » Blog » అమ్మారాజ‌శేఖ‌ర్ భార్య ఎవ‌రో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్య‌ర్య‌పోవాల్సిందే..!

అమ్మారాజ‌శేఖ‌ర్ భార్య ఎవ‌రో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్య‌ర్య‌పోవాల్సిందే..!

by AJAY
Ads

టాలీవుడ్ లోని సెల‌బ్రెటీల సినిమా జీవితం గురించి చాలా మందికి తెలుసు. కానీ వాళ్ల ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం చాలా త‌క్కువ మందికి తెలుసు. కానీ సినీ సెల‌బ్రెటీల ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి వారి బ్యాగ్రౌండ్ గురించి తెలుసోవ‌డానికి ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తి చూపిస్తారు. ఒక‌ప్పుడు ఆట డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్య‌హ‌రించిన అమ్మారాజ‌శేఖ‌ర్ డ్యాన్స‌ర్ గా కెరీర్ ను ప్రారంభించి కొరియోగ్రాఫ‌ర్ గా ఎదిగారు. అమ్మా రజ‌శేక‌ర్ టాలీవుడ్ లోని స్టార్ హీరోల సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్ గా ప‌నిచేశారు.

Ads

ఇవి కూడా చదవండి: మంచు మనోజ్ భూమా మౌనిక ల ప్రేమ ఎక్కడ నుంచి మొదలైయ్యిందో తెలుసా ? ఎలా పరిచయం అంటే !

కొరియోగ్రాఫ‌ర్ గా స‌క్సెస్ అయిన త‌ర‌వాత అమ్మారాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కుడి అవ‌తారం కూడా ఎత్తారు. గోపిచంద్ హీరోగా ర‌ణం సినిమాను తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఖ‌త‌ర్నాక్, ట‌క్క‌రి సినిమాల‌కు సైతం అమ్మారాజ‌శేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించార‌ని చాలా త‌క్కువ మందికి తెలుసు. అంతే కాకుండా తానే హీరోగా ర‌ణం 2 సినిమాను కూడా తెర‌కెక్కించాడు.

Ads

అయితే ఒక్క ర‌ణం సినిమా త‌ప్ప అమ్మా రాజ‌శేక‌ర్ కెరీర్ లో ద‌ర్శ‌కుడిగా మ‌రో హిట్ ప‌డ‌లేదు. ఇదిలా ఉండ‌గా బిగ్ బాస్ నాల‌గో సీజ‌న్ లో అడుగుపెట్టి అమ్మారాజ‌శేఖ‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. విన్న‌ర్ అవ్వ‌క‌పోయినా ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచారు. ఇదిలా ఉంటే అమ్మారాజ‌శేఖ‌ర్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియ‌దు.

ఇవి కూడా చదవండి: సిల్క్‌ స్మిత‌కు తోడుగా ఉన్న‌ అన్న‌పూర్ణ ఎవ‌రో మీకు తెలుసా..?

అమ్మా రాజ‌శేఖ‌ర్ భార్య కూడా ప్ర‌ముఖ మోడ‌ల్ కాగా ఆమె పేరు జీవిత‌. వీరికి ఒక పాప బాబు ఉన్నారు. జీవిత కుటుంబ స‌భ్యుల‌ను చూసుకుంటూనే మోడ‌ల్ గా రాణించారు. ఇక అమ్మా రాజ‌శేఖ‌ర్ పేరు ముందు అమ్మా అని పెట్టుకోవ‌డానికి కార‌ణం ఆయ‌న‌కు తన త‌ల్లిపై అమిత‌మైన ప్రేమ ఉండ‌ట‌మే. రాజ‌శేక‌ర్ కు త‌న త‌ల్లి అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అందుకే త‌న పేరు ముందు త‌ల్లి పేరును పెట్టుకున్నార‌ట‌.

Ad

ఇవి కూడా చదవండి: వీల్ చైర్‌కి ప‌రిమిత‌మైన టాలెంటెడ్ న‌టుల గురించి మీకు తెలుసా..?