Home » సరికొత్త హంగులతో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారంటే..?

సరికొత్త హంగులతో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది స్టార్ హీరోలు ఓవైపు సినిమాల ద్వారా సంపాదిస్తూనే మరో బిజినెస్ లు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఫుడ్ బిజినెస్ మరియు సినిమా హాలు వంటివి ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ కూడా నిర్మాణంతో వ్యాపారాన్ని మొదలు పెడుతున్నారు. ఏషియన్ వారితో కలిసి అల్లు అర్జున్ ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ AAA మల్టీప్లెక్స్ ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురన్నారు.

also read:ఈ 3 లక్షణాలున్న మహిళ భార్యగా వస్తే… భర్త అదృష్టవంతుడే!

Advertisement

గత రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ మల్టీప్లెక్స్ మరో మూడు నెలల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని తుది మెరుగులు దిద్దుకుంటుందని తెలుస్తోంది. సౌత్ ఇండియాలోనే కేవలం ఒకే ఒక్కచోట ఉన్న విభిన్నమైన స్క్రీన్ ఉందని, అలాంటి స్క్రీన్ ను అల్లు అర్జున్ టీం మల్టీప్లెక్స్ లో అమర్చబోతున్నారట. ప్రొజెక్టర్ అవసరం లేకుండా ఈ చిత్రాన్ని ప్రదర్శించే టెక్నాలజీ సౌత్ ఇండియాలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లోనే సాధ్యం.

Advertisement

also read:నరేష్-పవిత్ర పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. అదంతా పెద్ద డ్రామా ? 

అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అత్యాధునిక టెక్నాలజీ తో విశాలమైన లాంచ్ అద్భుతమైన సీటింగ్ సరికొత్త హంగులతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణానికి దాదాపుగా 100 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని ప్రచారం సాగుతోంది. ఇక ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం మరో మూడు నెలల్లో పూర్తవుతుందని సమాచారం.

also read:

Visitors Are Also Reading