Home » బన్నీ పుష్ప సినిమాలో అలా కనిపించబోతున్నాడా..?

బన్నీ పుష్ప సినిమాలో అలా కనిపించబోతున్నాడా..?

by Azhar
Ad

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది చివర్లో విడుదల అయిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు బన్నీ. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దీనిపైన సౌత్ చాలానే అంచనాలు అనేవి ఉన్నాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం అంతగా లేవు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాలీవుడ్ లో అంతగా చేయలేదు.

Advertisement

అయిన కూడా ఈ సినిమా అనేది విడుదల తర్వాత దేశం మొత్తం ఓ ప్రభంజనం అనేది సృష్టించింది. సూపర్ హిట్ గా నిలిచి కలెక్షన్స్ అనేవి బాగా అందుకుంది. అయితే ఈ సినిమాలో పాటలతో పాటుగా ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ మేనరిజం అనేది అందరిని ఆకట్టుకుంది. అందువల్ల ఈ సినిమా రెండవ భాగం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మధ్యే పుష్ప 2 సినిమ పూజ అనేది జరిగింది.

Advertisement

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత బన్నీ తొక్క ఫోటోలు అనేవి సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతున్నాయి. అందుకు కారణం బన్నీ కొంచెం లావుగా కనిపించడం. పుష్ప లో ఉన్న దానికంటే ఈ మాహ్య్ బన్నీ లావుగా మారడానికి కారణం ఉంది అని తెలుస్తుంది. అదేంటంటే.. ఈ పుష్ప 2 లో అల్లు అర్జున్ 45 ఏళ్ళ వయస్సు గల వ్యక్తిగా కనిపిస్తాడట. అందుకోసమే బన్నీ లావుగా అయినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

గత ఏడాది కోహ్లీ చేసిన తప్పే.. ఇప్పుడు బాబర్ చేశాడా..?

రేటింగ్స్ ను తిరగరాసిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్…!

Visitors Are Also Reading