Home » వ‌ర్షంలో అల్లు అర్హ ఆట‌లు.. వీడియో షేర్ చేసిన స్నేహారెడ్డి

వ‌ర్షంలో అల్లు అర్హ ఆట‌లు.. వీడియో షేర్ చేసిన స్నేహారెడ్డి

by Anji
Ad

అల్లు అర్జున్ ఫ్యామిలీ గ‌త కొద్ది రోజులుగా విదేశాల్లోనే సంద‌డి చేస్తుంది. ఈ మ‌ధ్య వారు హైద‌రాబాద్ లో ల్యాండ్ అయ్యారు. దాదాపు నెల రోజులకు పైగా అడ‌వులు, ప్ర‌కృతి, వ‌న్య మృగాలు అంటూ ఇలా అల్లు ఫ్యామిలీ తిరిగి వ‌చ్చింది. పుష్ప పార్ట్ 2 కోసం సుకుమార్ మ‌రోవైపు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. బ‌న్ని మాత్రం త‌న ఫ్యామిలీతో టూర్ల మీద టూర్లు వేస్తున్నాడు. ఈ త‌రుణంలో బ‌న్నీ బాడీలో చాలా మార్పులు వ‌చ్చాయ‌ట‌. ఆ మ‌ధ్య బ‌న్నీ లుక్స్ మీద తెగ‌ ట్రోలింగ్స్ కొన‌సాగాయి.


బ‌న్నీ మాత్రం త‌న కుటుంబంతో క‌లిసి తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు. బ‌న్ని పిల్ల అర్మ‌, అయాన్లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చేసే హంగామా ఏవిదంగా ఉంటుందో అంద‌రికీ తెలిసిన‌దే. వీరిద్ద‌రూ అన్నా, చెల్లెల్ల ఫొటోలు నెటిజ‌న్లను తెగ ఆక‌ర్షిస్తుంటారు. ఇక అందులో అర్హ అయితే త‌న డాడీతో క‌లిసి చేసే అల్ల‌రికీ అంద‌రూ ఫిదా అవుతున్నారు. బ‌న్ని , స్నేహారెడ్డి ఇద్ద‌రూ ఎక్కువ‌గా అర్హ‌కు సంబంధించిన సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటారు. తాజాగా అర్హ వర్షంలో చిందులేసింది.

Advertisement

ఇందుకు సంబందించిన వీడియోను స్నేహారెడ్డి షేర్ చేయ‌గా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. వ‌ర్షం పడుతుండ‌గా.. అర్హ త‌డుస్తూ తెగ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఇక అర్హ ప‌రిగెత్త‌డం చూసి బ‌న్నీ అభిమానులు మురిసిపోతున్నారు. బ‌న్నీ పాన్ ఇండియా లెవ‌ల్ లో మ‌రోసారి పుష్ప‌2 లో అద‌ర‌గొట్టేందుకు ఎదురుచూస్తున్నాడు. పుష్ప సినిమాలో త‌గ్గెదేలే డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. పుష్ప 2లో కూడా అలాంటి డైలాగ్ ఒక‌టి పెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. కుమ్మెస్తా అనే డైలాగ్ సుకుమార్ ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. కేవ‌లం పుష్ప 2 మాత్ర‌మే కాదు.. పుష్ప‌3 కూడా ఉండ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Also Read : 

ఏడు కొండ‌లు ఆరోప‌ణ‌ల‌పై గెట‌ప్ శ్రీ‌ను స్ట్రాంగ్ కౌంట‌ర్.. ఆ క్యారెక్ట‌ర్ కు స్ఫూర్తి ఆయ‌నే..!

సినిమా కోసం కథ వినకుండానే ఒకే చెప్పి ! బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య బాబు సినిమా ఏదంటే ?

Visitors Are Also Reading