Home » 40 ఏళ్ళు దాటిన తర్వాత తండ్రితో దెబ్బలు తిన్న అల్లు అరవింద్..!

40 ఏళ్ళు దాటిన తర్వాత తండ్రితో దెబ్బలు తిన్న అల్లు అరవింద్..!

by Azhar
Ad

పిల్లలు ఎవరైనా అమ్మ నాన్న చేతిలో చిన్న వయసులో దెబ్బలు తినడం అనేది మాములు విషయం. కానీ పిల్లలకు ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత అమ్మ నాన్న వారిని కొట్టారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ మాత్రం తానా తండ్రి అయిన అల్లు రామలింగయ్య చేతిలో 40 ఏళ్ళు దాటినా తర్వాత కూడా దెబ్బలు తిన్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన అల్లు అరవింద్ స్వయంగా ఈ విషయం అనేది బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. మా అన్న నాన్న మధ్యలో మాములుగా చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతాయి. కానీ ఓ రోజు అలా గొడవ అనేది జరిగిన తర్వాత మా నాన్న ఇంట్లోనుండి వెళ్ళిపోయాడు. నేను ఆయన వెనుక కారులో వెళ్ళాను.

Advertisement

విధి చివర.. ఆయనను కారు ఎక్కమని పిలిచాను. మొదట ఎక్కాను అని అరిచినా ఆయన తర్వాత ఎక్కాడు. కానీ అప్పుడు మా నాన్న చేసిన పనికి నాకు చాలా కోపం అనేది వచ్చింది… అయినా నేను దానిని కంట్రోల్ చేసుకున్నాను. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే బ్రేక్ ను గట్టిగా వేసే సరికి.. మాయా నాన్న ముందున్న అందానికి కొట్టుకున్నారు. ఆ తర్వాత ఎవడ్రా నీకు ద్రవింగ్ నేర్పింది అంటూ నన్ను చెంపపై కొట్టారు అని అల్లు అరవింద్ చెప్పారు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ పై గెలిస్తే ప్రపంచ కప్ గెలిచినట్టే..!

బీసీసీఐ బాస్ గా రోజర్ బిన్నీ మొదటి నిర్ణయం..!

Visitors Are Also Reading