Home » అక్కినేని ఫ్యామిలీ లో చైతూ లానే మరో వారసుడు….? కానీ ఆ కారణం వల్లే సినిమాల్లోకి రావడం లేదట…!

అక్కినేని ఫ్యామిలీ లో చైతూ లానే మరో వారసుడు….? కానీ ఆ కారణం వల్లే సినిమాల్లోకి రావడం లేదట…!

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ ఫ్యామిలీలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడు గా హీరో నాగార్జున టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నాగ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ లలో నటించాడు. అంతే కాకుండా నాగార్జున తరవాత అక్కినేని కుటుంబం నుండి నాగ్ మేనల్లుడు సుమంత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

సుమంత్ కెరీర్ ప్రారంభం లో హిట్ కు అందుకున్నాడు. కానీ గతం కొంతకాలం గా సరైన హిట్ లేఖ సతమతం అవుతున్నాడు. రీసెంట్ గా సీతారామమం సినిమాలో హీరోగా కాకుండా ముఖ్యమైన పాత్రలో నటించాడు. దాంతో తరవాత సుమంత్ సినిమాల్లో వేరే పాత్రలు చేయడానికి రెడీ అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఒక సుమంత్ తరవాత నాగరాజును మరో మేనల్లుడు సుశాంత్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు.

Advertisement

సుశాంత్ టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ హిట్ ట్రాక్ లో ఉన్నాడు. ఇదిలా ఉండగా నాగార్జున నటవారసులుగా నాగచైతన్య తో పాటు అఖిల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చైతూ హీరోగా సక్సెస్ అయ్యాడు. కానీ అఖిల్ నాలుగు సినిమాలు చేసినా సరైన హిట్ లేఖ ఇబ్బంది పడుతున్నాడు. ఇదిలా ఉండగా నాగేశ్వరరావు కు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు.

ఎఎన్ఆర్ పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ హీరోగా కాకుండా నిర్మాత గా రాణించాడు. చాలా సూపర్ హిట్ సినిమాలు నిర్మించాడు. ఇక ఇప్పుడు వెంకట్ కొడుకు కూడా పెద్దవాడు అయ్యాడు. అతడి పేరు ఆదిత్య కాగా సినిమాల పై మాత్రం ఇంట్రెస్ట్ లేదట. అంతే కాకుండా నాగచైతన్య మాదిరిగా కనిపిస్తున్న ఆదిత్య కు కార్లు అంటే చాలా ఇష్టమట. అంతే కాకుండా సినిమాలు అంతే ఇష్టం లేని ఆదిత్య కార్ రేసర్ గా కెరీర్ లో స్థిరపడాలని అనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ . మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Visitors Are Also Reading