Home » ఆహాలో మ‌రొక ఆస‌క్తిక‌ర‌వెబ్ సిరీస్‌.. బీఎఫ్ఎఫ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఆహాలో మ‌రొక ఆస‌క్తిక‌ర‌వెబ్ సిరీస్‌.. బీఎఫ్ఎఫ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Anji
Ad

ఇత‌ర భాష‌ల నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాలను తెలుగులోకి డ‌బ్ చేస్తుంది. ఇప్ప‌టికే ఈ ఆహాలో త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన ప‌లు సినిమాలు డ‌బ్ చేసి స్ట్రీమింగ్ చేసిన విష‌యం తెలిసినదే. ప్రేక్ష‌కుల‌కు 100 శాతం వినోదాన్ని అందించ‌డంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా. సూప‌ర్ హిట్ సినిమాలు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌.. గేమ్ షోస్‌, టాక్ షోస్ స్ట్రీమింగ్ చేస్తూ అతి త‌క్కువ స‌మ‌యంలో భారీ స్థాయిలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది.

Advertisement

అదేవిధంగా ఇత‌ర భాష‌ల నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగులోకి డబ్ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ ఆహాలో త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన ప‌లు సినిమాల‌ను డ‌బ్ చేసి స్ట్రీమింగ్ చేసిన విష‌యం విధిత‌మే తాజాగా మ‌రొక ఆస‌క్తిక‌ర వెబ్ సిరీస్ను తీసుకొస్తుంది. ఆహా.. డైస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన అల్లుడు సిరీస్ త‌రువాత ఈ వెబ్ సిరీస్ రాబోతుంది. ఇందులో బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరి హ‌నుమంత్‌, ర‌మ్య ప‌సుపులేటి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement


ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఒక మంచి స్నేహం దొర‌క‌డం చాలా క‌ష్టం అని.. అలాంటి స‌మ‌యంలో ఒక స్నేహం చెంత‌కు రావ‌డం, ఆ స్నేహంతో జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నేదే ఈ వెబ్ సిరీస్‌. స్నేహం, బాధ్య‌త‌లు, పెళ్లి, ప్రేమ‌, ఉద్యోగం, కొత్త ఆఫీస్‌, కొత్త మ‌నుషులు ఇలాంటి ఎన్నో విష‌యాల‌ను అద్దం ప‌ట్ట‌న‌ట్టు చూపించ‌నున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ వెబ్ సిరీస్ మే చివ‌రి వారంలో ఆహాలో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తాను స‌రికొత్త పాత్ర చేయ‌బోతున్నాను అని అభిమానుల‌కు న‌చ్చుతుంద‌ని సిరి హ‌నుమంత్ తెలిపారు.

Also Read : 

“రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే…!

ఆ బిగ్ బాస్ బామ‌తో నాగార్జున ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

 

Visitors Are Also Reading