Home » సుడిగాలి సుధీర్‌, మ‌ల్లెమాల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది..? పండ‌గ‌కు కూదా ఎందుకు ప‌క్క‌కు పెట్టారు..?

సుడిగాలి సుధీర్‌, మ‌ల్లెమాల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది..? పండ‌గ‌కు కూదా ఎందుకు ప‌క్క‌కు పెట్టారు..?

by Anji
Ad

ఈటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న‌ మ‌ల్లెమాల వారి షో పాపులర్ అయింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్‌లో ఢీ క్యాష్ శ్రీ‌దేవి డ్రామా కంపెనీ మాత్ర‌మే కాకుండా పండుగ‌ల‌కు ప్ర‌త్యేక షోల‌ను కూడా మ‌ల్లెమాల టీవీ వారు ఈటీవీ కోసం షోలను నిర్వ‌హిస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో మ‌ల్లెమాల షోలు లేదా కార్య‌క్ర‌మాలు అన‌గానే అంద‌రికీ గుర్తుకు వ‌చ్చే పేరు హైప‌ర్ ఆది. ఒక్క హైప‌ర్ ఆదికే ప్ర‌తీనెల మ‌ల్లెమాల వారు ముప్పై ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును ఇస్తూ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అంత‌కు ముందు సుధీర్‌కు అత్య‌ధికంగా మ‌ల్లెమాల వారు చెక్ ఇచ్చేవారు.

సుడిగాలి సుధీర్ ఆస్తి అన్నికోట్లా.. వీడు మామూలోడు కాడు..

Advertisement

సుధీర్‌ను మ‌ధ్య‌కాలంలో మ‌ల్లెమాల వారు ప‌క్క‌కు పెడుతున్నారా అంటే ఔను అనే స‌మాధానం వినిపిస్తున్న‌ది. మ‌ల్లెమాల వారు చేస్తున్న షోలో సుధీర్‌కు ప‌క్క‌కు పెడుతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో మాత్ర‌మే ప్ర‌స్తుతం సుధీర్ క‌నిపిస్తున్నాడు. ఢీని ఎంతో స‌క్సెస్ చేసిన సుధీర్‌ను తొల‌గించారు. ఢీ కొత్త సీజ‌న్‌లో సుధీర్ లేడు. ఎవ‌రో బ‌జ‌న బ్యాచ్ ను దించారు. వారు క‌నీసం ఎంట‌ర్‌టైన్ చేయ‌లేక‌పోతున్నారు. ఢీ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం చాలా మంది సుధీర్ ఉన్న‌ప్పుడు చూసేవారు. సుధీర్ లేడు క‌నుక డ్యాన్స్ లేద‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేదు ఎందుకు ఢీ అని చూడ‌టం అనుకుంటున్నార‌ట‌.

Sudigali Sudheer Open Up On His Properties In Hyderabad In a TV Show -  Sakshi

Advertisement

ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఈవెంట్ కూడా సుధీర్ క‌నిపించ‌డం లేదు. ప్ర‌తి సారి పండుగ ఈవెంట్‌లో సుధీర్ హైలెట్‌గా నిల్చుతుండేవాడు. ఈసారి మాత్రం సుధీర్ క‌నీసం క‌నిపించ‌డం లేదు. సుధీర్ ఈసారి కూడా లేకపోవంతో మ‌ల్లెమాల వారికి సుధీర్‌కు మ‌ధ్య ఏదో జ‌రుగుతుంది.అందుకే ఢీ నుంచి త‌ప్పించారు. ఇక శ్రీ‌దేవి డ్రామా కంపెనీ నుంచి మెల్ల‌మెల్ల‌గా తొల‌గిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో జ‌బ‌ర్ద‌స్త్ నుంచి కూఆ ఆయ‌న‌ను తొల‌గించారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సుధీర్ను కూడా మ‌ల్లెమాల నుంచి త‌ప్పిస్తే మాత్రం క‌చ్చితంగా ప‌రిణామాలు చాలా సీరియ‌స్‌గా ఉంటాయ‌ని అభిమానులు హెచ్చ‌రిస్తూ ఉన్నారు.

dhee champions latest promo: Sudigali Sudheer: కమెడియన్ నుండి జడ్జ్  రేంజ్‌కి సుడిగాలి సుధీర్..!? - funny skit in sudigali sudheer from comedian  to judge range | Samayam Telugu

సుధీర్ మ‌ల్లెమాల టీవీ వారు క‌లిసి ఉంటేనే ప్రేక్ష‌కులు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ను ద‌క్కించుకుంటారు. అలా కాదు అని సుధీర్‌ను తొల‌గిస్తే మాత్రం ఈటీవీ మ‌స‌క బార‌డం ఖాయ‌మంటూ కొంద‌రూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. సుధీర్‌ను బంగారు బాతు అంటారు. అలాంటి బంగారు బాతు కోసం స్టార్ట్ మా జీ తెలుగులో కోరుకుంటున్నాయి. ఒక‌వేళ మ‌ల్లెమాల క‌నుక సుధీర్ ను వ‌దిలేస్తే అక్క‌డ ఎంజాయ్‌గా సుధీర్ చేరుతాడు. సినిమాలు చేసుకుంటూ కెరీర్‌లో మ‌రింత ముంద‌కు వెళ్లుతాడనే టాక్ వినిపిస్తుంది. అభిమానులు మాత్రం సుధీర్‌ను ఈటీవీలోనే ఉండాల‌ని కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading