Home » మధ్యాహ్నం నిద్ర పోవడం మంచిదేనా…?

మధ్యాహ్నం నిద్ర పోవడం మంచిదేనా…?

by Azhar
నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఒక్క మనిషి అన్నం లేకుండా కూడా వారం రోజులు ఉందగాడేమోగాని.. నిద్ర లేకుండా రెండు రోజుల కంటే ఎక్కువ ఎక్కువ సేపు ఉండలేడు. అయితే ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా ఎక్కువ మంది మధ్యాహ్నం నిద్రపోయే అలవాటును చేసుకున్నారు. అయితే ఈ మధ్యాహ్నం నిద్ర పోవడం అనేది మంచిదేనా.. కదా అనేది ఇప్పుడు చూద్దాం..!
అయితే మనిషికి నిద్ర తప్పనిసరి కానీ మధ్యాహ్నం నిద్ర పోవడం అనేది అసలు మంచింది కాదు. ఈ మధ్యాహ్నం నిద్ర పోవడం అనే అలవాటు వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా మధ్యాహ్నం నిద్ర పోవడంతో మీకు రాత్రిళ్లు నిద్ర పట్టదు. ఇక రాత్రి నిద్ర పోకపోవడం అనేది ఓ సమస్యల భావించి డాక్టర్ వద్దకు వెళ్తే నిద్ర మాత్రలు రాస్తారు. అవి ఒక్కసారి అలవాటు అయితే ఇక వదలడం కష్టం.
కాబట్టి మనిషికి మాములుగా 20 ఏళ్ళు దాటినా వారికి 6 గంటల నిద్ర సరిపోతుంది. కాబట్టి రాత్రి నిద్రపోవాలి. కానీ రాత్రి నిద్ర రావడం లేదు అని మధ్యాహ్నం నిద్ర పోకూడదు. ఒకవేళ మీకు నిజంగా రాత్రి నిద్ర అనేది రాకపోతే పొద్దునే చలి నీళ్లతో తల స్నానం చేస్తే.. ఆ అలసట పోయి మధ్యాహ్నం నిద్ర పోవాలి అనిపించదు.
ఇవి కూడా చదవండి :
Visitors Are Also Reading