Home » గుర్తు పట్టలేనంతగా మారిపోయిన “ఆది” సినిమా హీరోయిన్ ..? ఇప్పుడు ఎలా ఉందంటే ?

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన “ఆది” సినిమా హీరోయిన్ ..? ఇప్పుడు ఎలా ఉందంటే ?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో అందంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు. లేదంటే కొన్ని సినిమాల తర్వాత కనుమరుగయ్యి పోవాల్సిందే. అంతేకాకుండా ఎంట్రీ తోనే బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్స్ కూడా ఆ తర్వాత సినిమాల ఎంపిక విషయం లో జాగ్రత్త గా ఉండకపోతే రాణించడం కష్టం. అలా సరైన సినిమాలు ఎంచుకోలేక ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

Advertisement

 

అలాంటి లిస్టులో ఆది సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా కూడా ఉంటారు. కీర్తి చావ్లా ఆది సినిమా తర్వాత జెడి చక్రవర్తి హీరోగా నటించిన కాశి సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఆ తర్వాత ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ, సాధ్యం తో పాటు మరికొన్ని చిత్రాలలో నటించింది. ఆ తర్వాత కీర్తి నటించిన సినిమాలు కూడా విడుదల కు నోచుకోలేదు.

Advertisement

తెలుగుతో పాటు తమిళ మలయాళ,హిందీ చిత్రాల్లోనూ నటించి అలరించింది. తమిళంలో కూడా డెబ్ల్యూ మూవీ ఆనై తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. కానీ తమిళ్ లో కూడా హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఆఫర్స్ తగ్గిపోయిన తర్వాత కీర్తి చావ్లా అప్పుల పాలైనట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించినట్టు సమాచారం. ప్రస్తుతం చూడ్డానికి కీర్తీ చావ్లా కాస్త బొద్దుగా అయ్యింది. అయితే ఇప్పటికీ కీర్తి చాలా పెళ్లి చేసుకుందా….. లేదంటే రిలేషన్షిప్ లో ఉందా అన్నది మాత్రం గోప్యంగానే ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాకు సైతం కీర్తి చావ్లా పూర్తిగా దూరంగా ఉంటోంది.

Also read : ఇదేం కామెడీ రా బాబు… శరవణన్ ఎమోషనల్ సీన్స్ కు థియేటర్స్ లో పగలబడి నవ్వుతున్నారు…!

Visitors Are Also Reading