Home » నటీ య‌మున నెల వ్య‌వ‌ధిలో రెండో టూర్..!

నటీ య‌మున నెల వ్య‌వ‌ధిలో రెండో టూర్..!

by Anji
Ad

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే కాదు వెండితెర ఆడియ‌న్స్ కూడా బాగా సుప‌రిచితురాలు న‌టి య‌ము. గ‌తంలో ప‌లు సినిమాల‌లో న‌టించిన ఆమె త‌రువాత టీవీ ఇండ‌స్ట్రీల‌లో కాలు మోపింది. అనేక సీరియ‌ల్ల‌లో న‌టిస్తునే బుల్లితెర‌పై స్థిర‌ప‌డిపోయింది. ఎంతో మంది న‌టీన‌టులు వ‌స్తూ.. పోతూ ఉన్నా య‌మున మాత్రం పోటీని త‌ట్టుకుని ఇండ‌స్ట్రీలోనే నిల‌బ‌డింది.

Advertisement

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే య‌మున ఆ మ‌ద్య హోం టూర్ వీడియో చేసిది. దీన్ని ప‌దిహేను లక్ష‌ల మంది వీక్షించారు. ఈ వీడియో యాక్టివ్‌గా ఉండే య‌మున ఆ మ‌ద్య హోమ్‌టూర్ వీడియో చేసింది. దీన్ని ప‌దిహేను ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈ వీడియో పెట్టి నెల రోజులు అయిందో లేదో హోమ్ టూర్ వీడియో చేసింది య‌మున‌. భ‌విష్య‌త్‌లో రిటైర్‌మెంట్ తీసుకున్నాక ప్ర‌శాంతంగా గ‌డిపేందుకు వీలుగా హైద‌రాబాద్ సిటీకి దూరంగా స్థ‌లాన్ని కొనుగోలు చేసింది. మ‌హేశ్వ‌రం ప్రాంతంలో 360 గ‌జాల్లో స్థ‌లం సొంతం చేసుకుని త‌న‌కు న‌చ్చిన విధంగా ఇంటిని నిర్మించుకుంది.

Advertisement

ఇక హాల్‌, పూజ‌గ‌ది, కిచెన్‌, డైనింగ్ ఏరియా, 3 బెడ్ రూమ్స్‌, ఒక ఆఫీస్ రూమ్ ఇలా అన్నీంటిని చూపించింది. భ‌విష్య‌త్‌లో లిప్ట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా కొంత ఖాళీ స్థలాన్ని ఉంచాను అంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఇల్లు సింపుల్‌గా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఇల్లు క‌ట్టుకోవ‌డం కాక అందంగా. నీట్గా డిజైన్ చేసార‌ని ప‌లువురు పొగుడుతున్నారు.

Visitors Are Also Reading