Telugu News » Blog » ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం..! జీవితంలో అంతటి నరకాన్ని చూసిందో ఆమె మాటలలోనే..!

ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం..! జీవితంలో అంతటి నరకాన్ని చూసిందో ఆమె మాటలలోనే..!

by AJAY
Ads

ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ద‌క్షిణాది చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను ఒక ఊపు ఊపేసిన న‌టి సిల్క్ స్మిత‌. సిల్క్ కెరీర్ ప్రారంభంలో సైడ్ డ్యాన్సర్ గా ప‌నిచేసింది. ఆ త‌వ‌రాత ఆమె అందం టాలెంట్ చూసి ఐట‌మ్ గ‌ర్ల్ గా అవ‌కాశాలు ఇచ్చారు. ఆ అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకున్న సిల్క్ అతిత‌క్క‌వ కాలంలో తారా స్థాయికి చేరుకుంది. స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాలో సిల్క్ ఉండాలని ద‌ర్శ‌కుల‌కు చెప్పేవారు. అంత‌టి డిమాండ్ ఉన్న సిల్క్ కెరీర్ కొన్ని కార‌ణాల వ‌ల్ల డౌన్ ఫాల్ అయ్యింది.

Ads

ఓ సీనియ‌ర్ హీరో స్కిల్క్ స్మిత కెరీర్ నాశ‌నం అవ్వ‌డానికి కార‌ణం అంటూ ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అవ‌కాశాలు త‌గ్గుముకం ప‌ట్ట‌డంతో సిల్క్ స్మిత డిప్రెష‌న్ లోకి వెళ్లి పోయింది. చివ‌రికి సిల్క్ ఆ డిప్రెష‌న్ నుండి బ‌య‌టికి రాలేక ఆ**త్య చేసుకుంది. అయితే ఆ**కు ముందు సిల్క్ స్మిత ఓ సూసైడ్ నోట్ రాసుకుంది. ఆ సూ** నోట్ ఏ రాసిందో తెలుసుకుందాం.

Ads
Silk Smitha

Silk Smitha

 

దేవుడా నా 7వ సంవత్స‌రం నుండి నేను పొట్టకూటి కోసం క‌ష్ట‌ప‌డ్డాను. నేను న‌మ్మినవారే న‌న్ను మోసం చేశారు. నా వారంటూ ఎవ‌రూ లేరు. బాబు త‌ప్ప ఎవ‌రూ నాపై ప్రేమ చూప‌లేదు. బాబు త‌ప్ప అందరూ నా క‌ష్టం తిన్న‌వారే. నా సొమ్ము తిన్న‌వారే నాకు మ‌న‌శ్శాంతి లేకుండా చేశారు. అంద‌రికీ మంచే చేశాను కానీ నాకు చెడు జ‌రిగింది. నా ఆస్తిలో ఉన్న‌దంతా బాబు కుంటుంబానికి నా కుటుంబాని పంచాలి. నా ఆశ‌ల‌న్నీ ఒక‌రిమీదే పెట్టుకున్నా…అత‌డు నన్ను మోసం చేశాడు.

silk smitha images

silk smitha images

 

దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. ఒక‌ప్పుడు నేను న‌గ‌లు కొనుక్కుంటే పెట్టుకోనివ్వ‌లేదు. ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండ‌ను. నాకు ఒక‌డు 5సంవ్స‌రాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వ‌డం లేదు. నా రెక్క‌ల క‌ష్టం తిన‌ని వాడు లేడు బాబు త‌ప్ప‌. ఇది రాయ‌డానికి నేను ఎంత న‌ర‌కం అనుభ‌వించానో మాట‌ల్లో చెప్ప‌లేను. అంటూ సిల్క్ ఎంతో ఆవేద‌నతో లెట‌ర్ రాసింది.

Ad

ALSO READ : త్రివిక్రమ్ రాబోయే సినిమాలో పూజా హెగ్డే ను పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?