Home » మీరు చూశారా..? సోష‌ల్ మీడియాలో న‌టి ప‌విత్రా లోకేష్ ఫోటోలు వైర‌ల్‌..!

మీరు చూశారా..? సోష‌ల్ మీడియాలో న‌టి ప‌విత్రా లోకేష్ ఫోటోలు వైర‌ల్‌..!

by Anji
Published: Last Updated on
Ad

పవిత్ర లోకేష్ గ‌త కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో ఈమె పేరు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఈమె న‌రేష్‌తో స‌హ‌జీవ‌నం చేస్తుండ‌డంతో ఈమె పాపుల‌ర్ అయింది. సోష‌ల్ మీడియాలో అంద‌రూ ఈమె గురించే ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు త‌ల్లిగా, అక్క గా ప‌ద్ద‌తి అయిన పాత్ర‌ల్లో న‌టించిన ప‌విత్రా లోకేష్ ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కానీ ఒక‌ప్పుడు హీరోయిన్ అనే విష‌యం ఎవ్వ‌రికీ తెలియ‌దు. క‌న్న‌డ నాట కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈమెకు సంబంధించిన‌ పాత ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

టాలీవుడ్ న‌టుడు న‌రేష్ తో ప్ర‌స్తుతం ఈమె స‌హ‌జీవ‌నం చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ప‌విత్ర లోకేష్ సైతం ఆమె భ‌ర్త‌ను వ‌దిలేసి న‌రేష్‌తో క‌లిసి ఉంటుంది. ఇక ప‌విత్ర‌ను న‌రేష్ నాలుగో పెళ్లి చేసుకుంటాడ‌ని, ప్ర‌స్తుతం మూడ‌వ భార్య‌కు విడాకులు ఇచ్చే ప‌నిలో బిజీగా ఉన్నాడు. న‌రేష్ మూడ‌వ భార్య ర‌మ్య ఊరుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే న‌రేష్-ప‌విత్ర మైసూర్‌లో ఓ హోట‌ల్‌లో క‌లిసి ఉండ‌గా ప‌ట్టుకొని ర‌చ్చ చేసింది.

ప‌విత్ర లోకేష్ భ‌ర్త ఈ వివాదంలోకి లాగారు. ఆయ‌న తాము విడిపోలేద‌ని.. ప‌విత్ర‌తో త‌న బంధం ఇంకా కొన‌సాగుతుంద‌ని మీడియా ఎక్కి రాద్దాంతం చేస్తున్నాడు. ఈ రెండు వివాదాల‌తో ప‌విత్రా లోకేష్ పేరు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ప‌విత్రా లోకేష్ గురించి ఇప్పుడు అంద‌రూ ఆరా తీస్తున్నారు. ప‌విత్రా హీరోయిన్ గా ఉన్న పాత ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.

Advertisement

పాత సినిమాల్లో హీరోయిన్ బోల్డ్ అండ్ గ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లో న‌టించింది. ప్ర‌స్తుతం ఇవి ఇంట‌ర్నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. హీరోల‌కు త‌ల్లిపాత్ర‌ల్లో న‌టిస్తున్న ప‌విత్రా లోకేష్ నాడు ఇంత బోల్డ్‌గా న‌టించిందా అని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ప‌విత్రా లోకేష్ క‌న్న‌డ‌లో 2006లో అటు ఇటుగా సినిమాలు చేసింది. నాయి నీరాలు అనే సినిమా ఆమెకు హీరోయిన్ మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. అందం ఉన్నా స‌రిగ్గా పట్టించుకోక ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక ప‌విత్రా లోకేష్ స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది. కానీ ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా మారింది. న‌రేష్‌తో స‌హ‌జీవ‌నం చేస్తుండ‌డంతో ప‌విత్రను ఇటీవ‌లే రెండు ప్రాజెక్ట్‌ల నుంచి తొల‌గించారు.

Also Read : 

ఇంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఎందుకు ఉన్నారో చెప్పిన తొట్టెంపూడి వేణు

Also Read : 

సినీ న‌టి సాయిప‌ల్ల‌వికి హైకోర్టులో షాక్‌..!

Also Read : 

మరో హీరోతో జత కట్టబోతున్న ఎన్టీఆర్.. ఎవ్వరంటే…?

 

Visitors Are Also Reading