Home » డీజే టిల్లు పాటకు లయ స్టెప్పులు….వీడియో వైరల్…!

డీజే టిల్లు పాటకు లయ స్టెప్పులు….వీడియో వైరల్…!

by AJAY
Ad

ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు రీఎంట్రీ కి సిద్ధం అవుతున్నారు. అక్క వదిన లాంటి పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో హీరోయిన్ లయ కూడా చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్ మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా మీరా జాస్మిన్ గ్లామర్ డోస్ పెంచడం విశేషం.

Advertisement

Advertisement

ఇక మీనా సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వాటి పాట సినిమాలోని కళావతి పాటకు స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా ఇప్పుడు డీజే టిల్లు పాటకు స్టెప్పులు వేసింది. తన స్నేహితురాలితో కలిసి డ్యాన్స్ చేయగా ఆ వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ప్రస్తుతం లయ డీజే టిల్లు పాటకు వేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading