Home » కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ నచ్చింది అంటున్న హీరోయిన్…

కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ నచ్చింది అంటున్న హీరోయిన్…

by Azhar
Ad

భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గురించి అందరికి తెలుసు. ఈ ఐపీఎల్ సీజన్ లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెంట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవరించి.. దానిని ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. కానీ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు చేతిలో ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ మధ్య కేఎల్ రాహుల్ ఒక్క యాడ్ చేసాడు. క్రికెటర్లు అందరూ యాడ్స్ చేస్తూనే ఉంటారు కదా.. ఇందులో కొత్తేమి ఉంది అంటే.. ఇప్పటివరకు ఎవరు చేయని అండర్ వేర్ యాడ్ లో కనిపించాడు రాహుల్ .

Advertisement

అయితే ఈ యాడ్ ఒక్క హీరోయిన్ ను బాగా ఆకట్టుకుంది. నటి కస్తూరి తెలుగులో ఒక్కపుసు హీరోయిన్ గా మంచి హిట్ సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. అయితే కస్తూరి రాహుల్ చేసిన యాడ్ పై స్పందిస్తూ.. మాములుగా క్రికెటర్లు ఎవరైనా డ్రింక్స్, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, వెకిల్స్ కు సంబంధించిన యాడ్స్ లోనే నటిస్తారు. కానీ రాహుల్ మాత్రం ఏ భయం లేకుండా ఇలా అండర్ వేర్ యాడ్ లో నటించడం బాగుంది. రాహుల్ ను ఇలా బాక్సర్ లో చూడటం నచ్చింది అంటూ ట్విట్ చేసింది

Advertisement

దాంతో కస్తూరి చేసిన ఈ ట్విట్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీని పైన అభిమానులు కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మారి కొంత మంది నెగెటివ్ గా స్పందిస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్ ఈ నెల 9 నుండి సౌత్ ఆఫ్రికాతో ప్రారంభం కానున్న టీ20 సెరోస్ లో టీం ఇండియా కు కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. గత ఏడాది రాహుల్ న్యాయకత్వంలోనే ఇండియా జట్టు సౌత్ ఆఫ్రికాలో ఘోరంగా ఓడిపోయింది. దాంతో మారి ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం మాన గడ్డపైన రాహుల్ తీర్చుకుంటాడో లేదో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి :

తనను విమర్శించిన వారికి సమాధానం ఇచ్చిన సిరాజ్.. ఏమన్నాడంటే..?

అశ్విన్ లక్కీ ఆటగాడా.. అన్ లక్కీ ఆటగాడా..?

Visitors Are Also Reading