Home » కొరటాల పై కాజల్ ఆగ్రహం…?

కొరటాల పై కాజల్ ఆగ్రహం…?

by Azhar
Ad

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్న సన్నగతి తెలిసిందే. అలాగే చిరుకి జంటగా మొదట నయనతారను అనుకున్న ఆమె కుదరకపోవడంతో.. ఖైదీ నెం 150లో మెగాస్టార్ తో జత కట్టిన కాజల్ ను ఎంపిక చేసారు.

Advertisement

ఇక పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారి ఆచార్య షూటింగ్ లో పాల్గొన కాజల్.. ఆ తర్వాత నుండి మళ్ళీ కనిపించలేదు. సినిమా టీజర్, ట్రైలర్ లో ఆమె ఊసే లేకపోవడంతో కాజల్ గురించి దర్శకుడు కొరటాలకు ప్రశ్నలు ఎక్కువయై. దాంతో కొరటాల మేము ఈ సినిమా నుండి కాజల్ ను తీసేసాం అని ప్రకటించాడు.

Advertisement

అయితే కాజల్ ను తీసేయడానికి కారణం చెప్పలేదు. ఇక ఇదే విషయమై ఓ ప్రొడ్యూసర్ కాజల్ ను ప్రశ్నించగా… నేను సమాధానం చెప్పను అని సిరియా అయినట్లు ఇప్పుడు టాక్ నడుస్తుంది. కాజల్ ను తీసేస్తే అప్పుడే చెప్పాలి.. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు చెప్పారు. ఇన్ని రోజులు సినిమాకు కాజల్ స్టార్ డాం ను వాడుకున్నారు అని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త…!

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading