Home » హీరోయిన్ ని మించిపోయిన టాలీవుడ్ ఆంటీ హేమ కూతురు?

హీరోయిన్ ని మించిపోయిన టాలీవుడ్ ఆంటీ హేమ కూతురు?

by Bunty
Ad

టాలీవుడ్ ఆంటీ హేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ ఆంటీ హేమ.. గురించి దాదాపు అందరికీ తెలుసు. 1989 లో వచ్చిన ‘చిన్నారి స్నేహం’ అనే చిత్రంతో ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటికీ రెండు వందలకు పైగా సినిమాల్లో నటించింది. ఇంకా నటిస్తూనే ఉంది. 1967 లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజోలులో జన్మించిన హేమ వయసు ఇప్పటికీ 54 ఏళ్ళు.

Advertisement

హేమకు పెళ్లీడుకొచ్చిన కూతురు కూడా ఉంది. అయినాప్పటికీ ఈమెను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుందట. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సుమారు 400 చిత్రాలకు పైగా నటించిన హేమ ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. కెరియర్ పరంగా ఈమె ఇండస్ట్రీలో ఇలా నిలదొక్కుకోవడానికి గల కారణం ఆమెకు ఎన్నో సహాయ సహకారాలను అందిస్తూ తనని ప్రోత్సహిస్తున్న తన భర్త అని చెప్పవచ్చు.

Advertisement

అయితే ఈ దంపతులకు ఈశా అనే కుమార్తె ఉంది. ఈశాకు ప్రెసెంట్ 22 సంవత్సరాలు. హీరోయిన్ అయ్యే అన్ని ఫీచర్స్ ఈశాకు ఉన్నాయి. ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో కుమార్తెను ఇండస్ట్రీకి దూరంగా పెంచింది హేమ. అయితే తాజాగా విదేశాల్లో తన కూతురుతో దిగిన ఫోటోలను షేర్ చేసింది టాలీవుడ్ ఆంటీ హేమ. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Mrugaraju : ‘మృగరాజు’ అట్టర్ ఫ్లాప్… కానీ వసూళ్లు వచ్చాయో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

Anchor Varshini : యాంకర్ వర్షిణితో SRH ప్లేయర్ రొమాన్స్ ?

IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్

Visitors Are Also Reading