తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీకి పెద్దన్నల ఈ ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాంటి బడా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఇండస్ట్రీలో ఎవరైనా అవుట్ కావాల్సిందే. అలా మెగా ఫ్యామిలీని తిట్టి ఇండస్ట్రీకి దూరమైన నటీనటులు ఎవరో చూద్దాం.. శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయం గురించి ఎప్పుడు తన గళం విప్పుతూనే ఉంటుంది. దగ్గుబాటి అభిరామ్ గురించి రచ్చ రచ్చ చేస్తుంది.
Advertisement
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టింది. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయి, చివరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బ్రతుకుతోంది. ఇండస్ట్రీలో టాప్ రైటర్ గా గుర్తింపు పొందినటువంటి చిన్నికృష్ణ కూడా మెగాస్టార్ ఫ్యామిలీ ని బండ బూతులు తిట్టారట. చిరంజీవి ఫ్యామిలీ వారు ఎవరిని దగ్గరకు తీయరని సహాయం చేయరని మాట్లాడారు. దీనివల్ల చిరంజీవి నుంచి సహాయం పొందిన వ్యక్తులు కొంతమంది రియాక్ట్ అయ్యారు.
Advertisement
ఆయన ఆరోపణలు ఫేక్ అని తెలిసిన తర్వాత చాలామంది ఆయనకు ఆఫర్ ఇవ్వడం మానేశారు.. అంతేకాకుండా ఇండస్ట్రీలో విలన్ గా..కమెడియన్ గా.. పేరు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి కూడా ఒకప్పుడు సినిమాల్లో చాలా బిజీగా ఉండే నటుడు. ఈయన పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి పదేపదే మాట్లాడి ఇండస్ట్రీలో కాస్త అవకాశాలు తగ్గించుకున్నారు. చిరంజీవిని తిడితే ఫేమసవుతారేమో కానీ ఇండస్ట్రీలో మాత్రం బ్యాడ్ అవుతారు అనేది జగమెరిగిన సత్యం.
also read:
- నరేష్ పవిత్రల మధ్య ప్రేమ పుట్టింది ఎక్కడ.. ఏజ్ గ్యాప్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
- బాలయ్య నో చెప్పిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు …ఆ సినిమా ఏదంటే…?
- ప్రభాస్ ఆదిపురుష్ గురించి అభిమానులు ఏమంటున్నారంటే ?