Home » సీనియర్ నటి తులసి, ప్రభాస్ శ్రీను మధ్య రిలేషన్ ఏంటి..!!

సీనియర్ నటి తులసి, ప్రభాస్ శ్రీను మధ్య రిలేషన్ ఏంటి..!!

by Sravanthi

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఆడ, మగ ఇద్దరు సెలబ్రిటీలు కాస్త క్లోజ్ గా ఉంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తుందని అనుమానించే రోజులు. ఇక గాసిప్ రాసే వాళ్ళు మాత్రం వారి చుట్టూ కథలు రాస్తూ ఒకటి క్రియేట్ చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఓ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ సీనియర్ క్యారెక్టర్ నటుడు క్లోజ్ గా ఉండడంతో రకరకాల చర్చలు వస్తున్నాయి. ఈ ప్రశ్న రావడానికి కారణం కూడా ఒక షో అదేంటంటే ఆలీతో సరదాగా.. ఈ షో కు చాలా మంది గెస్టులు వస్తూ ఉంటారు. ఒక్కోసారి కాంబినేషన్ గెస్ట్ లను కూడా పిలుస్తూ ఉంటాడు.

 

ఓకే సినిమాకు పనిచేసిన నటీనటులు టెక్నీషియన్లు కలిసి ఈ షోకు వస్తు వారి అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాగే వచ్చారు ఇద్దరూ సీనియర్ నటీనటులు. దీంతో ఆ ప్రోమో రిలీజ్ అయి చాలా వైరల్ అవుతుంది.. ఒకరు తల్లి పాత్రలు చేసే సీనియర్ నటిమని తులసి. ఆమె హీరోయిన్ గా కూడా చేసింది. ఆమెతో పాటు ప్రభాస్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయిన బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభాస్ శీను వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇద్దరూ కలిసి రావడంతో సహజంగానే ఎట్రాక్షన్ అయింది. కానీ ఇందులో తులసి వయసు 55, ప్రభాస్ సీను వయసు 43. అయితే అప్పట్లో డార్లింగ్ చేసాం కదా..

also read:ఈ ఫోటోలో ఉన్న ఎమ్మెల్యే చాలా ఫేమస్.. ఎవరో చెప్పుకోండి..!!

అప్పుడే ఈవిడ తగిలింది అంటూ సీను కామెంట్ చేయడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా.. లేదంటే వేరే ఏదైనా రిలేషన్షిప్ ఉందా.. అన్న డౌట్లు చాలా మందికి కలుగుతున్నాయి. ఇద్దరి మధ్య 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. మరి వీరిద్దరినీ కలిపి ఆలీ ఎందుకు ఇంటర్వ్యూ చేశారు అన్నది ప్రస్తుతానికి మన ముందున్న ప్రశ్న. ఏది ఏమైనా దీనిపై వారిద్దరూ స్పందించి చెబితే గాని క్లారిటీ రాదు.

also read:

Visitors Are Also Reading