Home » న‌రేష్ ఆస్తుల గురించి తెలిస్తే షాక్ కావాల్సిందే..!

న‌రేష్ ఆస్తుల గురించి తెలిస్తే షాక్ కావాల్సిందే..!

by Azhar
Ad

ప్రస్తుతం మన టాలీవుడ్ లో నరేష్ పేరు బాగానే వినిపిస్తుంది. కానీ ఆయన ఒక్కని పేరు ఒంటరిగా మాత్రం వినిపించడం లేదు. పవిత్ర అనే మరో పేరుతో కలిసి జంటగా వినిపిస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో మొత్తం ఈ జంట గురించే చర్చ అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉన్నట్లు.. పెళ్లి చేసుకోబోతున్నట్లు.. ఇలా రకరకాలుగా వార్తలు అనేవి వస్తున్నాయి. అందువల్ల గత కొన్ని రోజులుగా వీళ్లే హైలెట్ అని చెప్పాలి. అయితే వీరి మధ్య ఉన్న ఈ బంధం ఎంత నిజాం అనేది మాత్రం తెలియదు. నరేష్, పవిత్రలు కూడా అలాంటిది ఏం లేదు అని కామెంట్స్ చేస్తున్న ఎవరు నమ్మడం లేదు.

Advertisement

కానీ ఈ వార్తలు అనేవి ఎక్కువగా ప్రచారం జరగడం వల్ల వీరు గతంలో చెప్పిన మాటలు.. చేసిన పనులు అనేవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు నరేష్ యొక్క ఆస్తులు. అందుకు సంబంధించిన వివరాలు.. ఆయన తీసుకునే రెమ్యునరేషన్స్ అనేవి ఎక్కువగా చర్చల్లోకి వస్తున్నాయి. అయితే నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా బిజీగా ఉంటారు అనేది తెలిసిందే. అయితే ఈయన ఒక్కో రోజులు లక్షకు పైనే కేహార్జ్ అనేది చేస్తారట. దాంతో నెలకు 40 లక్షల వరకు సంపాదిస్తునట్లు తెలుస్తుంది. అలాగే ఈయనకు హైదరాబాద్ లో నాలుగు ఇన్నతో పాటుగా… శివార్లలో 5 ఎకరాల్లో ఓ పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇందులో మొత్తం అన్ని సకల సౌకర్యాలు ఉండేలా నరేష్ దీనిని నిర్మించారట. ఇక ఇంతే కాకుండా ఈయన వద్ద నాలుగు ఖరీదైన కార్లు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ ఆస్తి మొత్తం ఈ సినిమాల్లో సంపాదించింది కాదు. ఆయన తల్లి విజయ నిర్మల గారి నుండి వారసత్వం రూపంలో వచ్చిందే అని అంటున్నారు. ఆస్తితో పాటుగా విజయ నిర్మల గారికి సంబంధించిన నగలు కూడా అన్ని ఈయన దగ్గరే ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా వీటన్నిటి వీలు కలిపి నరేష్ దగ్గర 300 కోట్ల కంటే ఎక్కువగానే ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

వివో పై ఈడీ దాడులు.. కోహ్లీకి గట్టి షాక్..!

జింబాబ్వేకు భారత జట్టు.. ఇంకో కొత్త కెప్టెనా..?

Visitors Are Also Reading