తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకొచ్చేది నటుడు అజయ్ మాత్రమే.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో అజయ్ తనదైన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టారని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత ఆయనకు అనేక పాత్రలు క్యూ కట్టాయి. దిక్కులు చూడకు రామయ్య,ఇష్క్, ఆర్య 2 వంటి సినిమాల్లో సాఫ్ట్ క్యారెక్టర్ చేసినప్పటికీ విలన్ పాత్రలే బాగా సూట్ అయిపోయాయి. అలాంటి నటుడు అజయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన కొన్ని బాధాకరమైన ఘటనల గురించి చెప్పుకొచ్చారు.
Advertisement
also read:ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో షఫీ ఏం చేశాడో తెలుసా..?
విక్రమార్కుడు సినిమా తర్వాత పిల్లలు తన దగ్గరకు రావడానికి భయపడ్డారని అన్నారు. అతను పొడుగ్గా ఉండటం వల్ల ఇండస్ట్రీకి వచ్చినట్టు తెలియజేశారు. ముఖ్యంగా విలన్ పాత్రలు చేసేటప్పుడు కాస్త పొడుగ్గా ఉన్న హీరోలు కావాలని కోరుకుంటారని అన్నారు. కానీ ఒక సమయంలో నాకు తెలియకుండానే నేపాల్ వెళ్లానని అక్కడ డబ్బులు పూర్తిగా అయిపోవడంతో ఒక టిబెటన్ రెస్టారెంట్ లో గిన్నెలు కూడా కడిగానని చెప్పుకొచ్చారు.
Advertisement
ఒక సినిమా షూటింగ్ సమయంలో కొద్దిపాటిలో చావు మిస్ అయిందని లేకుంటే చనిపోయే వాడిననే షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. R*pe చేసేటప్పుడు ఇప్పటికీ ఏం చేయాలో అర్థం కాదని చెప్పుకొచ్చారు అజయ్. ఈ విధంగా తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ ఘటనల గురించి అజయ్ బయటపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి .
Advertisement
also read: