Home » ఆచార్య కలెక్షన్స్ : మొదటి రోజు ఇంత దారుణమా..!!

ఆచార్య కలెక్షన్స్ : మొదటి రోజు ఇంత దారుణమా..!!

Ad

కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ మెగా స్టార్ హీరోలు చిరంజీవి మరియు రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ఆచార్య. 29వ తేదీన ఎంతో గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే.

Advertisement

ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు తగ్గట్టుగానే చాలాచోట్ల మొదటి రోజు మంచి ఓపెనింగ్ రాబట్టినట్లు సమాచారం. అయితే లేటెస్ట్ గా అందిన పిఆర్ లెక్కల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య మూవీ భారీ వసూళ్లను అందుకున్నట్లు చెబుతున్నారు. వారు చెబుతున్న సమాచారం ప్రకారం 33 కోట్ల షేర్ ని జీఎస్టీ తో కలిపి మరి వసూలు చేసిందట.

Advertisement

మరి ఇది మంచి నెంబరు అనే చెప్పాలి. అయితే ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా మట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. ఈ విధంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల నెగిటివ్ వార్తలు వస్తున్నాయి.

ALSO READ;

హోటల్ లో పని..రూ.500 జీతం…సమంత లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా…!

వేసవిలోశరీరం చల్లగా ఉండాలంటే .. ఈ పొడిని పాలలో కలుపుకొని తాగండి..!!

 

Visitors Are Also Reading