Home » ప‌ది రోజుల ముందు వ‌స్తే ఆచార్య క్యారెక్ట‌ర్‌.. ఆ క‌మెడియ‌న్ కామెంట్స్ వైర‌ల్‌..!

ప‌ది రోజుల ముందు వ‌స్తే ఆచార్య క్యారెక్ట‌ర్‌.. ఆ క‌మెడియ‌న్ కామెంట్స్ వైర‌ల్‌..!

by Anji
Ad

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించిన ఆచార్య సినిమా ఫిబ్ర‌వ‌రి 04న థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. ఈ నెల చివరి వ‌ర‌కు క‌రోనా కేసులు త‌గ్గి సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డితే ఆచార్య సినిమా విడుద‌ల తేదీ మార‌క‌పోవ‌చ్చు. దేశంలో 90వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్న నేప‌థ్యంలో సంక్రాంతికి విడుద‌ల‌య్యే సినిమాల విష‌యంలో సైతం టెన్ష‌న్ నెల‌కొన‌గా.. తెలుగు రాష్ట్రాల‌లో లాక్‌డౌన్ అమ‌లు చేయ‌క‌పోయినా ఆంక్షలు అమ‌లు చేసే ఛాన్స్ ఉన్న‌ది.

 

Acharya' First Look: Megastar Chiranjeevi stands tall in the new poster of his upcoming film

Advertisement

Advertisement

ప్ర‌స్తుతం చిరంజీవి వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ సినిమాల‌లో న‌టిస్తున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా క‌మెడియ‌న్‌గా పాపులారిటీని సంపాదించుకున్న మ‌హేష్ ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఆచార్య సినిమాలో చిరంజీవిని తాను చిన్న పాత్ర ఇవ్వాల‌ని అడిగాను అని, ఆ త‌రువాత చిరంజీవి చెప్పిన స‌మాధానం విని తాను షాక్ అయ్యాను అని చెప్పాడు. 10 రోజుల ముందు వ‌చ్చి ఉంటే ఆచార్య క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఇచ్చేవాడిన‌ని చిరంజీవి చెప్పిన‌ట్టు మ‌హేష్ కామెంట్ చేశారు.

 

జబర్దస్త్ మహేష్..

ఆచార్య లొకేష‌న్‌లో త‌న‌తో మెగాస్టార్ చిరంజీవి చాలా స‌ర‌దాగా మాట్లాడారు అని వెల్ల‌డించారు.  ఇప్పుడు ఈ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ చేసిన కామెంట్లు నెట్టింట వైర‌లవుతున్నాయి.

Visitors Are Also Reading