Home » Acharya Movie Dialogues

Acharya Movie Dialogues

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

Acharya Movie Dialogues : మెగాస్టార్ చిరంజీవి అంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న హీరో. ఆయన సినిమాల్లో రాణించడం కోసం ఎన్నో కష్టాలు పడి అంతటి స్టార్ డం తెచ్చుకున్నారు. ఇంతటి క్రేజీ హీరో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో హీరో రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక చిరు సరసన కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు చిత్ర బృందం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Acharya Movie Dialogues

Acharya Movie Dialogues

ఈ తరుణంలో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లు ఫ్యాన్స్ ను ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇంకా ప్రేక్షకుల్లో డోస్ పెంచేందుకు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ట్రైలర్ ఎంత బాగుంటే, ఇక మూవీలో డైలాగుల గురించి చెప్పనక్కర్లేదు. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య లో ని డైలాగ్స్.. చూడండి..

Advertisement

  1. “ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు”
  2. “పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో
    ఆచార్యదేవోభవ.. ఆచార్య రక్షో భవ”

    అంటూ చిరంజీవి డైలాగ్స్ ఫార్మేషన్ చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ పుడతాయి.. ఇలా తనదైన పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి..!

Visitors Are Also Reading