Home » RRR రామ్ చ‌ర‌ణ్ చిన్న‌నాటి పాత్ర‌లో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రు..? అత‌డి బ్యాగ్రౌండ్ ఏంటి…!

RRR రామ్ చ‌ర‌ణ్ చిన్న‌నాటి పాత్ర‌లో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రు..? అత‌డి బ్యాగ్రౌండ్ ఏంటి…!

by AJAY
Published: Last Updated on
Ad

RRR Movie Child Artist Name: ప్ర‌స్తుతం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ ల‌కు కూడా ప్రాధాన్య‌త పెరిగిన సంగ‌తి తెలిసిందే. చిన్న‌వ‌య‌సులో హీరోల పాత్ర‌ల‌ను చేసి చైల్డ్ ఆర్టిస్ట్ లు ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ కొమురంభీమ్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజు రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌ల కోసం ఇద్ద‌రు చైల్డ్ ఆర్టిస్ట్ ల‌ను తీసుకున్నారు. వారిలో రామ్ చ‌ర‌ణ్ చిన్న‌నాటి పాత్ర‌లో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

RRR Movie Child Artist Name, Age, Back ground

RRR Movie Child Artist Name

RRR Movie Child Artist Name

వ‌రుణ్ బుద్ద‌దేవ్ 2006లో జ‌న్మించాడు. వ‌రుణ్ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ముంబైలో నివ‌సిస్తున్నాడు. ఇక వ‌రుణ్ తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాలలోనూ న‌టిస్తున్నాడు. కేవ‌లం నటించ‌డ‌మే కాకుండా వ‌రుణ్ కు ఈ భాష‌లు కూడా రావ‌డం చెప్పుకోదగ్గ విష‌యం. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా మోడ‌ల్ గా కూడా ఎంతో పాపుల‌ర్ అయ్యాడు.

Advertisement

Advertisement

RRR Movie Child Artist

అంతే కాకుండా ఓ టీవీ షో ద్వారా వ‌రుణ్ ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వ‌రుణ్ డ్యాన్స్ కూడా ఇర‌గ దీస్తాడు. ఇక వ‌రున్ త‌న సోష‌ల్ మీడియాలో చేసే ప్ర‌మోష‌న్స్ కోస‌మే 20 నుండి 30వ‌ర‌కూ పుచ్చుకుంటాడు.

ALSO READ : SAMANTHA : పాన్ ఇండియానా బొక్కా…వైర‌ల్ అవుతున్న స‌మంత ట్వీట్..!

వ‌రుణ్ కు బాలీవుడ్ లో దీపికా ప‌దుకునే అంటే చాలా ఇష్టం…అంతే కాకుండా షారుఖ్ ఖాన్ అంటే కూడా చాలా ఇష్టం. ఇక రామ్ చ‌ర‌ణ్ చిన్న‌నాటి పాత్ర కోసం రాజ‌మౌళి వెతుకున్న స‌మ‌యంలో వ‌రుణ్ గురించి తెలిసి ఆడిష‌న్స్ కు పిలిచాడు. ఆడిష‌న్ న‌చ్చ‌డంతో జ‌క్క‌న్న వ‌రుణ్ ను సినిమాలో ఫైన‌ల్ చేశాడు.

Visitors Are Also Reading