Home » Aadavallu Meeku Joharlu : “ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు” టీజర్ ఎలా ఉందంటే..?

Aadavallu Meeku Joharlu : “ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు” టీజర్ ఎలా ఉందంటే..?

by Anji
Ad

శ‌ర్వానంద్ హీరోగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా చేస్తున్న తాజా సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ రొమాంటిక్ మూవీకు తిరుమ‌ల కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక చిత్రానికి దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీత స్వ‌రాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో కుష్బూ సీనియ‌ర్ న‌టి రాధిక అలాగే ఊర్వ‌శి లాంటి సీనియ‌ర్ మీరోయిన్స్ అంద‌రూ న‌టిస్తూ ఉన్నారు.

మొత్తానికి ఈ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమా రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా తెర‌కెక్కుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వ‌చ్చిన పోస్ట‌ర్లు, సాంగ్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ వ‌దిలింది.ఈ సినిమా టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు.

Advertisement

Advertisement

మొత్తానికి ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన, పోస్టర్లు, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు.ఇక ఈ టీజర్ ఆద్యంతం… హీరో శర్వానంద్, రష్మిక మందన పెళ్లి చుట్టే తిరుగుతుంది.ముఖ్యంగా శ‌ర్వానంద్ పెళ్లి కోసం ఈ సినిమాలో ఎన్ని తిప్ప‌లు ప‌డ్డారో టీజ‌ర్‌లో చూపించారు ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఈ సినిమా పుల్ అండ్ ఫ్యామిలీ స్టోరీగా ఈ టీజ‌ర్ చూస్తే మ‌న‌కు అనిపిస్తుంది. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా ఫిబ్ర‌వ‌రి 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.

Visitors Are Also Reading