Home » ‘రంగస్థలం’ మూవీకీ, ‘దసరా’కి మధ్య సరికొత్త సంబంధం.. నాని ఖాతాలో రికార్డుల మోతే..!!

‘రంగస్థలం’ మూవీకీ, ‘దసరా’కి మధ్య సరికొత్త సంబంధం.. నాని ఖాతాలో రికార్డుల మోతే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే నటన టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలని చెబుతూ ఉంటారు.. కొన్ని సినిమాలను ముహూర్తం చూసుకొని మరీ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా చేయడంవల్ల సినిమా మంచి ఫలితాలు రాబడుతుందని నమ్ముతుంటారు. అయితే తాజాగా నాని దసరా మూవీ మార్చి 30వ తేదీన థియేటర్లోకి వచ్చింది.. ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతూ ముందుకు దూసుకుపోతోంది. అయితే మార్చి 30 కి రామ్ చరణ్ మూవీకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది.. ఈ కనెక్షన్ వల్ల దసరా సినిమా కూడా ఆ సినిమా లాగే దూసుకుపోతుందని చాలామంది నెటిజన్స్ భావిస్తున్నారు.. మరి ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం..

also read:ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్ మెన్స్ వీరే..!

Advertisement

1980 నేపథ్యంతో సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ రంగస్థలం.. రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్గా నటించిన సినిమా 2018 మార్చి 30వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్ర పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ పథకంపై, వై రవిశంకర్ వై నవీన్ సి వి మోహన్ ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే మార్చి 30 2018 లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది.

Advertisement

also read:IPL 2023 : షారుఖ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వార్.. !

210 కోట్లు వసూలు చేసి రామ్ చరణ్ కు సరికొత్త రికార్డును అందించడమే కాకుండా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. అలా నాని దసరా సినిమా ఈ తేదీన రిలీజ్ అవ్వడం తో ఇది కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుందని , నాని జీవితంలో బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని అంటున్నారు.. మరి రంగస్థలం మూవీలా సూపర్ హిట్ కొట్టి నానికి మంచి పేరు తీసుకు వస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు మార్చి 30వ తేదీన రిలీజ్ అవ్వడంతో వీటి మధ్య సంబంధం ఉందని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

also read:IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ దూరం… ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?

Visitors Are Also Reading