Telugu News » Blog » తన స్నేహితురాలి చివరి కోరిక తీర్చిన స్నేహితుడు.. అది ఏంటో తెలిస్తే మీరు షాకవుతారు..!!

తన స్నేహితురాలి చివరి కోరిక తీర్చిన స్నేహితుడు.. అది ఏంటో తెలిస్తే మీరు షాకవుతారు..!!

by Sravanthi Pandrala Pandrala

ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఏ విషయాన్ని అయినా కలిసి షేర్ చేసుకునే వారు. కానీ ఇంతలోనే తన స్నేహితురాలికి క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆమె కీమోథెరపీ చేయించుకుంటుంది. అయినా అది తగ్గకపోవడంతో మళ్లీ మళ్లీ కీమోథెరపీ చేయాలని డాక్టర్లు చెబితే ఆమె దానికి ఇష్టపడలేదు. చనిపోయిన మంచిదే అని నిర్ణయించుకుంది. చివరి రోజుల్లో చాలా స్వేచ్ఛగా జీవించాలని నిర్ణయించుకుంది. అలాంటి జీవితాన్ని ఆస్వాదించాలని తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించింది ఆ యువతి. అయితే చనిపోయే వారి చివరి కోరికను దేవుడైన తీరుస్తాడు అంటారు మన పెద్దలు. అలా ఆ మహిళా చనిపోయేముందు తన స్నేహితుడిని తన యొక్క చివరి కోరికలు తీర్చాలని చెప్పింది. దీంతో ఆమె స్నేహితుడు అది విని చలించిపోయాడు.

Ads

Ads

ఇద్దరు స్నేహితులు కాబట్టి ఆ కోరిక ను తీర్చడానికి వెనకాడడు. కానీ తన స్నేహితురాలు తన జీవిత చివరి చరమాంకంలో ఉంది. ఇదే విషయంపై ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో తన స్నేహితురాలు అడిగిన కోరికను రాశాడు. తను క్యాన్సర్ తో బాధ పడుతోందని ఆమె ఇలా అడుగుతుందని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అదేంటంటే ఆ మహిళ తన స్నేహితుడితో నేను ఇంకా కన్యగానే ఉన్నానని తెలియజేసింది. నేను చనిపోయే ముందు అయినా సరే శారీరక సంబంధం పెట్టుకోవాలని అనుకుంటున్నానని ఆమె చెప్పిందట. దీని కోసం ఆమె తన స్నేహితుడిని ఎంచుకుంది. అయితే ఈ విషయంలో ఆమె అతన్ని బలవంతం మాత్రం చేయలేదు. ఒకవేళ నిరాకరిస్తే మాత్రం అసలు ఆ విషయాన్నే మర్చిపోవాలి అనుకుంది. దీంతో ఈ విషయాన్ని తన స్నేహితుడిని అడిగింది.

అతను కూడా ఏమీ చేయలేక తన కోరిక తీర్చేందుకు అంగీకరించాడు. దీన్ని ప్రత్యేకంగా చేయడం కోసం ఇల్లంతా కొవ్వొత్తులను కూడా వెలిగించాడు. చివరికి తన స్నేహితురాలి కోరిక తీర్చేస్తాడు. కోరిక తీరిన తర్వాత తన స్నేహితురాలు తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉందని, మొదటిసారి తన స్నేహితుడితో ఆ అనుభవాన్ని పంచుకున్నందుకు ఆ మహిళ చాలా ఆనందించిందని చెప్పాడు. అయితే ఈ కోరిక తీర్చినందుకు తాను కూడా చాలా ఆనందంగా ఉన్నాను అని అన్నాడు. ఈ విషయాన్ని అంతా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో ఆ వ్యక్తి తన స్నేహితురాలి చివరి కోరిక తీర్చినందుకు గానూ అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ALSO READ: