Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు పాటించాలి

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే మనకు తెలిసిపోతుంది.

Weekly Horoscope in Telugu

Advertisement

ఈ వారం లో ఈ కింద ఉన్నటువంటి  12 రాశుల వారికి సంబంధించిన  రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 22.10.2023 నుంచి 28.10.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఆత్మవిశ్వాసంతో పని చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి భవిష్యత్ ఇస్తాయి. చాలా విషయాల్లో స్పష్టత వస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే నష్టాలు వచ్చే అవకాశముంది.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

నూతన ప్రయత్నాలు చేయడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. భవిష్యత్ ని  దృష్టిలో పెట్టుకొని వ్యూహరచన చేయండి.  ఉద్యోగంలో సకాలంలో పనులు ప్రారంభించాలి. అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. 

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

ముఖ్యమైన కార్యక్రమాలపై శ్రద్ధ చాలా అవసరం. తోటివారిని కలుపుకొని పోవడం ఉత్తమం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఒత్తిడి లేకుండా శాంతంగా పని చేయండి. మౌనం మేలు చేస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక స్థితి శుభప్రదంగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉద్యోగ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. క్రమ క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు విశేష లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగ్గా పాటించండి. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

మీ యొక్క పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయాలి. మీ ప్రయత్నాలను బట్టి మీకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. నిజాయితీ మిమ్మల్నీ గొప్ప వారిని చేస్తుంది. గతంలో కానీ పనులు ఇప్పుడు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

వ్యాపారంలో అద్భుతమైన లాభాలుంటాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా బలపడుతారు. ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయకూడదు. సొంత విషయాలను ఇతరులతో అస్సలు చర్చించకూడదు. అభద్రత భావానికి గురి చేసే వారు ఉంటారు. ఓ సారి నిర్ణయం తీసుకున్న తరువాత వెనుకడుగు వేయకూడదు.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

మంచి పనులు చేసి విజయం సాధించాలి. కాలం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. చెడు గురించి అస్సలు ఊహించకండి. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎవ్వరినీ అనుమానించకూడదు. లక్ష్యం సిద్ధించే వరకు కృషి కొనసాగించాలి. పనులు వాయిదా వేయవద్దు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో పదవీ లాభం ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పని ఒకటి విజయవంతంగా పూర్తి అవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. సమయానికి అనుకూలంగా పని చేసి అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ధర్మమార్గంలో ముందుకు సాగడం ఉత్తమం. ఇతరులపై ఆధారపడకూడదు. ఎవ్వరి మాటలు మనస్సుకు తీసుకోకూడదు.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

అనుకున్నది  సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. బాధ్యత యుతమైన ప్రవర్తనతో నలుగురికీ ఆదర్శంగా ఉంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణ రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి. గౌరవ పురస్కారాలు పొందుతారు. మీరు శుభవార్తలు వింటారు. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

క్రమ క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు.  ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. స్నేహితుల సూచనలు పని చేస్తాయి. ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. నిందలు మోపేవారున్నారు. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఏకాగ్రతతో పని చేయడం చాలా ఉత్తమం. మానసిక దృఢత్వం చాలా అవసరం. ఏది లోతుగా ఆలోచించకూడదు. చెడు గురించి అస్సలు ఊహించకూడదు. అపార్థాలకు అస్సలు అవకాశం ఇవ్వకూడదు. మౌనంగా లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయండి. నిర్ణయం తీసుకున్న తరువాత మార్చకూడదు. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ముందస్తు ప్రణాళికలతో పని చేయాలి. శాంతంగా ఉంటే చాలా ఉత్తమం. ఏ విషయంలో కూడా చెడు గురించి అస్సలు ఊహించకూడదు. మీ కృషిని పెద్దలు ప్రశంసిస్తారు. ఆత్మీయుల సూచనలు అద్భుతంగా పని చేస్తాయి. ఆర్థికంగా నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి. వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. పనులను అస్సలు వాయిదా వేయకూడదు. 

Visitors Are Also Reading