సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులు వైవిద్యమైన పాత్రలను పోషిస్తుండే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అలాగే కొన్ని పాత్రల్లో అయితే కొంత మంది పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తూ.. ఉంటారు. తమిళ మూవీ ఇండస్ట్రీకి చెందిన ఎంజీఆర్ అప్పట్లో మంచి నటుడిగా గుర్తింపు పొంది.. ఆ తరువాత సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్లిపోయి సీఎం కూడా ఎదిగాడు. ఇక ఇలాంటి తరుణంలో తన కో-ఆర్టిస్ట్ అయిన జయలలితతో ఆయన కొద్ది రోజులు ఎ*ఫైర్ పెట్టుకున్నారనే విషయం అప్పట్లో పేపర్లలో కూడా వచ్చింది.
Advertisement
ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యానికి కారణంగా వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఎంజీఆర్ పొలిటికల్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ల పార్టీలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో హైకమాండ్ తో మాట్లాడేటప్పుడు ఇబ్బంది అవుతుందని జయలలిత ని ఆయనే పార్టీ లోకి రప్పించాడు. దీంతో ఆమె ఆ పార్టీలో కీలక మెంబర్ గా మారిపోయి తన వంతు కృషి తను చేస్తూ.. ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఎంజీఆర్ తన డబ్బులకు సంబంధించిన ఆస్తి వివరాలు మొత్తాన్ని స్విస్ బ్యాంక్ పెట్టి దానికి సంబంధించిన వివరాలను తన క్యాప్ లో భద్రపరుచుకొని ఆ క్యాప్ ఎప్పుడు తన వెంటే ఉండేలా తల మీద క్యాప్ పెట్టుకుంటూ ఉండేవాడు.
Advertisement
ఎంజీఆర్ అంత సింపుల్ గా ఎవర్ని నమ్మేవాడు కాదు. దీంతో ఒకరోజు ఆ టోపీ రహస్యాన్ని తెలుసుకున్న జయలలిత ఆయన దగ్గర నుంచి ఎలాగైనా టోపీ ని తను దక్కించుకోవాలని చూసింది. ఇక ఈ క్రమంలో ఎంజీఆర్ అనారోగ్య సమస్యలతో భాడపడుతు ఉంటే పార్టీ రెండు వర్గాలు గా చీలిపోయింది. ఒకటి ఎంజీయార్ భార్య వర్గం కాగా.. మరొకటి జయలలిత వర్గం అయిపోయింది. ఇక ఈ క్రమం లో జయలలిత పార్టీ లో చక్రం తిప్పాలంటే తన దగ్గర డబ్బు ఉండాలి అనుకుంది. ఎంజీఆర్ మరణించిన తర్వాత శశికళ సహాయం తో ఎంజీయర్ క్యాప్ ని మార్చేసి దాని ప్లేస్ లో డమ్మీ క్యాప్ ని పెట్టీ స్విస్ బ్యాంకు నుంచి డబ్బులు తెప్పించి తర్వాత కొద్దీ సంవత్సరాలకే ఎమ్మెల్యేలందరిని తన కంట్రోల్ లో పెట్టుకొని ముఖ్యమంత్రి అయింది జయలలిత.