Home » ముక్కు మీద మచ్చలు ఉన్నాయా…? అయితే ఇలా ఈజీగా తొలగించేయచ్చు..!

ముక్కు మీద మచ్చలు ఉన్నాయా…? అయితే ఇలా ఈజీగా తొలగించేయచ్చు..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటుంటారు. కానీ మచ్చలు మొటిమలు బాగా బాధ పెడుతూ ఉంటాయి. ముక్కు పైన నల్లని మచ్చలు కూడా చాలా మందికి ఉంటూ ఉంటాయి. ముక్కు మీద నల్లని మచ్చలు తొలగించుకోవాలంటే ఇలా చేయండి. బ్లాక్ హెడ్స్ ని కొన్ని చిట్కాలతో వదిలించుకోవచ్చు. నల్ల మచ్చలు ని తొలగించడానికి సింపుల్ మార్గం ముఖాన్ని కడుక్కోవడం. రోజుకి రెండు సార్లు క్లెన్సింగ్ చేయడం ద్వారా చర్మ రంధ్రాల్లో ఉన్న మురికి తొలగిపోతుంది.

Advertisement

Advertisement

నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి. ముఖంతో పాటుగా చర్మం పైన నల్ల మచ్చల్ని తగ్గించుకోవడానికి వారానికి రెండు సార్లు ఎక్స్ప్యాలియెట్ చేయండి కొబ్బరి నూనె షుగర్ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది. షుగర్, కొబ్బరి నూనె ని కలిపి మీరు రాసుకోవడం వలన నల్లని మచ్చలు ఈజీగా తొలగిపోతాయి. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ ని కచ్చితంగా రాసుకోండి అలానే మేకప్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. పెరుగు తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకుంటే కూడా ఈ మచ్చలు పోతాయి.

Also read:

Visitors Are Also Reading