ఆచార్య చాణక్య ఎన్నో విషయాలు గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితంలో చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చాణక్య కుటుంబం ముందు ఈ తప్పులు అస్సలు చేయకూడదని చెప్పారు మరి చాణక్య చెప్పిన విషయాలను చూసేద్దాం. చాణక్య ప్రకారం మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం ఎప్పుడూ ఉత్తమం అందరి హృదయాలకు నొప్పి కలిగించేలా మాట్లాడకూడదు. ప్రేమతో మాట్లాడాలి అని చాణక్య అన్నారు.
Advertisement
ఎందుకంటే ఆయుధాలు కంటే మాటలు మనిషిని ఎక్కువ బాధపడతాయి. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. శత్రువులు ముందు కూడా మన మాటలతో జాగ్రత్తగా ఉండాలి. అలానే పిల్లలు ముందు తిట్టకూడదు, అవి ఎఫెక్ట్ చేస్తాయి. పిల్లలు ముందు భార్యతో అనుచితంగా ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరి ఈ విషయాన్ని పాటించాలి ఆచార చాణక్య ప్రకారం పిల్లలు ప్రతి విషయాన్ని కూడా చూసి నేర్చుకుంటూ ఉంటారు.
Advertisement
కాబట్టి వాళ్ల ముందు తప్పుగా ప్రవర్తించడం అసలు మంచిదే కాదు. పైగా అనుచితమైన మాటలు మాట్లాడితే గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి ముందు కానీ పిల్లలు ముందు కానీ తప్పుగా మాట్లాడకూడదు పిల్లల ముందు మద్యం సేవించడం కూడా మంచిది కాదు. భార్యాభర్తలు పిల్లలు ముందు గొడవ పడడం కూడా మంచిది కాదు. కుటుంబం అందరి ముందు భార్య పిల్లల్ని తక్కువ చేసి అస్సలు మాట్లాడడం మంచిది కాదు.
Also read:
- ఈ మొక్క ఇంట్లో ఉంటే… ఎలాంటి సమస్య అయినా కూడా పోతుంది…!
- పిండికి పురుగులు పట్టకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!
- పళ్ళు పచ్చగా ఉన్నాయా..? ఇలా రుద్దండి.. తెల్లగా మెరిసిపోతాయి…!