చాలామంది కి పళ్ళు పచ్చగా మారిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అందమైన దంతాలని పొందాలని అనుకుంటారు. నిజానికి తెల్లగా పళ్ళు కనపడితే నవ్వితే కూడా అందంగా కనపడతారు. మీ పళ్ళు కూడా పచ్చగా మారిపోయాయా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. వివిధ కారణాల వలన పళ్ళు పచ్చగా మారిపోతూ ఉంటాయి. పొగాకు నవలడం, ఆహారపు అలవాట్లు, నీళ్లలో ఉండే ఫ్లోరైడ్ ఎక్కువ శాతం ఉండడం ఇలా పలు కారణాల వలన ఈ సమస్య వస్తుంది.
Advertisement
Advertisement
పళ్ళు తెల్లగా మారాలంటే నారింజ తొక్క బాగా ఉపయోగపడుతుంది నారింజపండు తొక్క తెల్లటి భాగాన్ని తీసుకొని పళ్ళ మీద రుద్దండి ఒక నాలుగు నిమిషాల పాటు రుద్దాలి. ఉదయాన్నే బ్రష్ చేయడానికి ముందే నారింజ పండు లోని తొక్క రసాన్ని ఇలా మర్దన చేస్తే కచ్చితంగా పళ్ళు తెల్లగా మారిపోతాయి. నిమ్మకాయ, స్ట్రాబెర్రీ, ఎండు ద్రాక్ష, ఆపిల్ లో కూడా తెల్లగా మార్చే గుణాలు ఉన్నాయి. వీటినైనా వాడొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలని తెల్లగా మార్చుతాయి.
Also read:
- ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే అరటిపండ్లను అస్సలు తీసుకోవద్దు..!
- గాంధీజీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం కలిసొస్తుంది