ప్రతి ఒక్కరూ పెళ్లి అంటే ఎన్నో కలలు కంటూ ఉంటారు. కాబోయే భర్త ఇలా ఉండాలి కాబోయే భార్య అలా ఉండాలి అని అనుకుంటుంటారు. అయితే ఈ రోజుల్లో త్వరగా వైవాహిక జీవితం ముగిసి పోతోంది. భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉండాలంటే అమ్మాయిలు కచ్చితంగా పెళ్లి చూపుల్లో అబ్బాయిని ఈ మూడు ప్రశ్నలు వేయాలి. అమ్మాయిలు పెళ్లికి ముందే అబ్బాయిలతో ఫ్రీగా మాట్లాడి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అబ్బాయికి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయో లేదో అమ్మాయి తెలుసుకోవాలి.
Advertisement
Advertisement
ఈ రోజుల్లో ఇలాంటివి చాలా కామన్ గా ఉంటున్నాయి. అబ్బాయి జాబ్ వివరాలు కూడా అమ్మాయి పూర్తిగా తెలుసుకోవాలి. ఎంత జీతం వస్తుంది..?, ఏ పోస్ట్ లో ఉంటున్నారు ఇలాంటివి కనుక్కోవాలి. అలానే అబ్బాయి కుటుంబ కట్టుబాట్లు గురించి కూడా అడిగి తెలుసుకోవాలి. అబ్బాయికి ఉండే చెడు అలవాట్ల గురించి కూడా అమ్మాయిలు అడిగి తెలుసుకోవాలి. చెడు అలవాట్లు వలన ఆరోగ్యము, జీవితము రెండు పాడైపోతాయి అలానే అబ్బాయిని అమ్మాయి పేరెంట్స్ కి సహాయం చేస్తారా లేదా.. ఇలా అమ్మాయి పెళ్ళికి ముందు అబ్బాయిని అడిగి తెలుసుకోవాలి.
Also read:
- ఇంట్లో బల్లులు ఎక్కువయ్యాయా..? ఇలా ఈజీగా తరిమేయండి మరి..!
- ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి.. ఇక లక్ష్మీ దేవి ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది