చాలామంది హైట్ అవ్వాలని అనుకుంటారు. ముఖ్యంగా పిల్లల్ని హైట్ అయితే చూడాలని తల్లిదండ్రులు అనుకుంటారు. హైట్ అవ్వడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది చేసే పొరపాట్ల వలన ఎత్తు పెరగరు కానీ ఈ ఆహార పదార్థాలని కనుక రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే ఎత్తు బాగా పెరుగుతారు. హైట్ అవ్వాలంటే పాలకూర తీసుకోవడం మంచిది పాలకూరలో పోషకాలు ఎక్కువ ఉంటాయి క్యాల్షియం, ఐరన్, విటమిన్స్ పాలకూరలో ఎక్కువగా ఉంటాయి క్రమం తప్పకుండా మీరు పాలకూరని తీసుకోవడం వలన హైట్ పెరగొచ్చు.
Advertisement
Advertisement
బెండకాయ తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి బెండకాయని తీసుకోవడం వలన ఎత్తు పెరగచ్చు. బీన్స్ తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి బీన్స్ లో ప్రోటీన్స్ విటమిన్స్ తో పాటుగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎత్తు పెరగడానికి బీన్స్ సహాయపడతాయి. బ్రోకలీ కూడా మీకు సహాయం చేస్తుంది బ్రోకలీ ద్వారా కూడా హైట్ అవ్వచ్చు. బఠాణి తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి బఠాణీలు తీసుకుంటే కూడా హైట్ అవ్వచ్చు. క్యాబేజీ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి క్యాబేజీ తీసుకుంటే ఫైబర్ బాగా అందుతుంది. అలానే హైట్ అవ్వడానికి సహాయపడుతుంది మంచి పోషకాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పోషకాహారాన్ని ప్రిఫర్ చేయండి దాంతో ఆరోగ్యం బాగుంటుంది.
Also read:
- చాణక్య: ధనవంతులు అవ్వాలని ఉందా..? అయితే కచ్చితంగా వీటిని అలవాటు చేసుకోండి..!
- ఈ విత్తనాల్ని తీసుకుంటే.. నడుము చుట్టూ వుండే కొవ్వు అంతా కరిగిపోతుంది..!
- రతిక బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!