Home » చిమ్నీ ని క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటోందా..? ఈ టిప్స్ ని పాటిస్తే క్షణాల్లో శుభ్రం అయిపోతుంది..!

చిమ్నీ ని క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటోందా..? ఈ టిప్స్ ని పాటిస్తే క్షణాల్లో శుభ్రం అయిపోతుంది..!

by Sravya
Ad

చాలామంది ఇళ్లలో చిమ్ని ఉంటుంది. చిమ్ని క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఈ చిట్కాలతో కనుక మీరు మీ చిమ్ని క్లీన్ చేశారంటే ఈజీగా చిమ్ని శుభ్రం అయిపోతుంది. ఎలాంటి బాధ ఉండదు. చిమ్నీ ని క్లీన్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలామంది ఈరోజుల్లో మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటున్నారు. అలానే మంచి మంచి లైటింగ్స్ తో కబోర్డ్స్ తో కిచెన్ ని మెయింటైన్ చేస్తున్నారు. చిమ్నీలని కూడా చాలామంది వాడుతున్నారు దీన్ని ఇలా క్లీన్ చేసారు అంటే ఈజీగా శుభ్రం అవుతుంది. జిడ్డుగా ఉన్న చిమ్నీ ని క్లీన్ చేయడం నిజంగా పెద్ద పని.

Advertisement

Advertisement

ఎంతో కష్టపడితే కానీ క్లీన్ అవ్వవు. చిమ్నీ నెట్ లో పేరుకుపోయిన మురికిని తొలగించాలంటే మీరు బ్రష్ ని తీసుకుని క్లీన్ చేయండి. బ్రష్ తో మీరు చిమ్నీ ని క్లిక్ చేస్తే ఈజీగా అంతా శుభ్రం అయిపోతుంది. ఆ తర్వాత మీరు క్లాత్ తో లేదంటే బ్రష్ తో క్లీన్ చేయండి. ఒక బకెట్ నీళ్ళు తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి పదిహేను నిమిషాలు పాటు నెట్ ని అందులో పెట్టి ఉంచేయండి. ఆ తర్వాత మీరు డిష్ వాష్ తో క్లీన్ చేసి పొడి క్లాత్ తో తుడిచేయండి. ఇలా చేయడం వలన ఈజీగా చిమ్ని క్లీన్ అయిపోతుంది ఈసారి చిమ్నీ ని క్లీన్ చేసేటప్పుడు పెద్దగా కష్టపడకండి ఇలా ఈజీగా క్లీన్ చేసుకుంటే దుమ్ము, మరకలు, మచ్చలు, జిడ్డు పోతాయి.

Also read:

Visitors Are Also Reading