Home » నిమ్మ తొక్కలని పారేస్తున్నారా..? ఎన్ని లాభాలో చూస్తే.. అలా చెయ్యరు..!

నిమ్మ తొక్కలని పారేస్తున్నారా..? ఎన్ని లాభాలో చూస్తే.. అలా చెయ్యరు..!

by Sravya
Ad

నిమ్మ తొక్కల్ని చాలామంది పారేస్తూ ఉంటారు. నిమ్మ తొక్కలు వలన కలిగే లాభాలు చూస్తే ఇక మీదట అలా చేయరు. నిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి. నిమ్మ తొక్కల్లో కూడా పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి నిమ్మ తొక్కలతో ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. నిమ్మ తొక్కలతో పలు రకాల సమస్యలు దూరం అవుతాయి. నిమ్మ తోక్కలని ఎండబెట్టుకుని పొడి చేసుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీనిని మీరు సలాడ్, జ్యూసులు లేదంటే కూరలు వంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. నిమ్మ తొక్కల్ని చర్మంపై రుద్దితే మురికి అంతా కూడా పోతుంది.

Advertisement

Advertisement

ఈ తొక్కలు చర్మాన్ని ఎక్స్ప్యాలియెట్ చేస్తాయి. నిమ్మ తొక్కల పొడి తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని నిమ్మ తొక్కలు కరిగించగలవు దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలానే బరువు కూడా తగ్గొచ్చు. నిమ్మ తొక్కలతో బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా నిమ్మ తొక్కల పొడి తీసుకుంటే గుండె జబ్బులు రావు నిమ్మ తొక్కలతో బలమైన ఎముకలు సొంతం చేసుకోవచ్చు. మానసిక ప్రశాంతతను కూడా నిమ్మ తొక్కలు ఇస్తాయి. నిమ్మ తొక్కని పీల్చితే చాలు ఆ వాసనతో ఆందోళన ఒత్తిడి దూరమవుతాయి. నిమ్మ తొక్కని తీసుకుంటే వాంతులు, వికారం తగ్గుతుంది. యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా కూడా నిమ్మ తొక్కలు పని చేస్తాయి.

Also read:

Visitors Are Also Reading