జైలర్ సినిమాతో రజనీకాంత్ మంచి హిట్ ని కొట్టేశారు. ఇండియన్ మూవీ ట్రెండ్ సెట్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రజనీకాంత్. రజనీకాంత్ సినిమా అంటే చాలు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తారు పైగా అత్యధిక వసూళ్లని సినిమా రాబడుతూ ఉంటుంది. అటు తమిళ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ లో కూడా రజనీకాంత్ కి ఫ్యాన్స్ ఉన్నారు రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా తెలుగులో కూడా బాగానే వసూళ్లను రాబట్టింది. ఇదివరకు తో పోల్చుకుంటే రజినీకాంత్ సినిమాలపై పట్టు అయితే తప్పింది అంతా అన్నారు.
Advertisement
జైలర్ సినిమా మీద మాత్రం ప్రేక్షకులు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బీస్ట్ సినిమా కి నెల్సన్ దర్శకత్వం వహించారు. అయితే అదే డైరెక్టర్ తో సినిమా అంటే కొంచెం కంగారు పడ్డారు ఫ్యాన్స్. కానీ సినిమా మాత్రం బాగా హిట్ అయింది. ఆగస్టు 10న గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది అయితే జైలర్ సినిమా కోసం రజనీకాంత్ ఎంత తీసుకున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెమ్యూనరేషన్ కింద రజనీకాంత్ 110 కోట్లను తీసుకున్నారట భారీగా వసూళ్లు రావడంతో సన్ పిక్చర్ యజమాని 100 కోట్లు గిఫ్ట్ ఇచ్చారట. మొత్తంగా రజనీకాంత్ కి 210 కోట్లు వచ్చాయి.
Advertisement
Also read:
- ప్రతీరోజూ మాంసాహారమా..? వామ్మో ఎంత డేంజరో తెలుసా..?
- పిల్లల అల్లరి బాగా ఎక్కువగా ఉంటోందా..? ఇలా చెయ్యాలైతే..!
- చిలుకే ఎందుకు మనుషుల్లా శబ్దాలు చేస్తుందో తెలుసా..?